అమ్మకానికి రాక్ స్టార్ సిల్వెస్టర్ స్టాలన్ చారిత్రక విల్లా

By Nageswara Rao

'రాకీ, ర్యాంబో' సినిమా సిరిస్‌ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రాక్ స్టార్ సిల్వెస్టర్ స్టాలన్ కాలిఫోర్నియా ఎడారిలో ఉన్న తన చారిత్రక విల్లాని $ 4.5 మిలియన్ల్ అమ్మకానికి పెట్టాడు. కోచెల్లా వ్యాలీలో 65,000 మ్యూజిక్ అభిమానుల కోసం సంగీత ఉత్సవం నిర్వహిస్తున్న తరుణంలో అదే వ్యాలీలో నివసిస్తున్న సిల్వెస్టర్ స్టాలన్ తన విల్లాని ఇలా అమ్మకానికి పెట్టి బయటక వెళ్లిపోవడం చాలా బాధకర విషయం.

సూర్యరశ్మి డైరెక్టుగా విల్లాలోకి పడేలా ఉన్న ఈ విల్లాని 65 సంవత్సరాల వయసు కలిగిన సిల్వెస్టర్ స్టాలన్ గతంలో ఇదే ధరకి కొనుగోలు చేశాడు. స్పానిష్ స్టైల్‌లో ఉన్న ఈ విల్లా అమెరికాలో అత్యున్నత సంపన్నులు నివసించే మాడిసన్ క్లబ్ సమీప ప్రాంతంలో ఉంది. 5,173 గజాల స్దలంలో ఉన్న ఈ విల్లా నుండి ఎడారి, గోల్ప్ కోర్సులను వీక్షించవచ్చు. ఈ విల్లాలో మొత్తం నాలుగు బెడ్ రూమ్‌లు, ఐదు బాత్ రూమ్‌లు ఉన్నాయి.

దూరదర్శినిని గొప్ప గదిలో తలుపులు, వంటగది మరియు ఒక పూర్తిగా సన్నద్ధమై బాహ్య వంటగది ప్రాంతం సహా వివిధ గాలి టెర్రస్లతో పాటుఒక మాస్టర్ సూట్ ప్రత్యేకం. 2010 జనవరిలో ఈ విల్లాని సిల్వెస్టర్ స్టాలన్ $4.5 మిలియన్ పెట్టి కోనుగోలు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X