హీరోయిన్‌ని 31 మందితో సెక్సుకు ప్రేరేపించిన ఛీప్
ఇప్పుడు నేను మీకు తెలియజేసేటటువంటి కధ 2009వ సంవత్సరంలో జరిగింది. 30సంవత్సరాల వయసు ఉన్నటువంటి జాంగ్ జా యాన్ అనే హీరోయిన్ అర్దాంతరంగా ఎవరికి చెప్పకుండా సీయోల్‌లో ఉన్న తన ఇంట్లో ఉరేసుకోని చనిపోయింది. ఆమె చనిపోతూ రాసినటువంటి లెటర్ ఓ సంచలనాలకు దారి తీసింది. ఆ లెటర్‌లో జాంగ్ జా యాన్ చనిపోతూ ఎన్నో నిజాలను బయట ప్రపంచానికి తెలియజేసింది. ముఖ్యంగా తను చనపోవడానికి కారణం తన టాలెంట్ ఏజెన్నీ ఛీప్ తనని 31 మందితో బలవంతంగా 100సార్లు సెక్స్‌కు ప్రేరేపించిన విషయాన్ని తెలియజేసింది.
తనతో సెక్సులో పాల్గోన్నవారు ఫిలిం ఇండస్ట్రీ, ప్రయివేట్ ఇండస్ట్రీకి చెందిన బిజినెస్ పీపుల్, న్యూస్ ఆర్గనైజేషన్ ఆఫీసియల్స్ కూడా ఉన్నారని ఆ లెటర్‌లో తెలిపింది. తన ఛీప్ తనని బలవంతపు డ్రింకింగ్ పార్టీలకు కూడా తీసుకెళ్శేదని ఆరోపించింది. కొరియా హెరాల్డ్ పత్రికలో రాసినటువంటి కధనం ప్రకారం జాంగ్ జా యాన్ సుమారు 50 లెటర్స్ వరకు రాయడం జరిగింది. అందులో తనతోపాటు సెక్సులో పాల్గోన్న అఫీసియల్స్ తనని ఏవిదంగా బాధ పెట్టారో రాయడం మాత్రమే కాకుండా వారందరు తనని పైశాచికంగా ఎలా అనుభవించారో ఆ లెటర్స్‌లో పేర్కోనడం జరిగింది.
జాంగ్ జా యాన్ మార్చి 2009చనిపోయిన తర్వాత తన టాలెంట్ ఏజెన్సీ ఛీఫ్ కిమ్ ని అరెస్టు చేయడం ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచడం కూడా జరిగింది. అదే సంవత్సరంలో తనతో పాటు సెక్సులో పాల్గోన్న 31మందిని కూడా విచారించడం జరిగింది. ఐతే సరైన ఆధారాలు లేకపోవడం మాత్రమే కాకుండా వారంతా పెద్ద పెద్ద వారు కావడంతో ప్రభుత్వం వారిని ఏమీ చేయలేక పోయింది.


Click it and Unblock the Notifications











