బెడ్‌పైన చుట్టూ డబ్బులు, మద్యలో నగ్నంగా.. కేక
సాధారణంగా డబ్బు అంటే పిచ్చి. డబ్బుతో బంగారం కొనాలి, వస్తు సామాగ్రి కొనాలి లాంటి కొరికలు ఉంటాయి. మరికొంత మందికి డాన్స్ బార్‌లలో అమ్మాయిల శరీరంపైన ఎదజల్లాలని చిలిపి కొరికలు ఉంటాయి. కానీ ఈ ప్రక్క చిత్రంలో మాత్రం చూస్తే మీకు ఇంకొక కొరిక కలుగుతుంది. ఏంటా ఆ కొరిక అనుకుంటున్నారా.. బెడ్‌పై డబ్బులను చల్లి వాటిపై నగ్నంగా పడుకొవాలని ఓ మోడల్‌కు కొరిక కలిగిందంట.
దాంతో 27సంవత్సరాలు వయసు కలిగిన 'తామర ఎస్లెస్టోన్' అనే మోడల్ నగ్నంగా ఐకానిక్ ఫోటోగ్రాఫర్ అయిన టేలర్ షీల్డ్స్‌కి ఫోజులిచ్చింది. మొత్తం £1 మిలియన్లను బెడ్‌పై చల్లి అలా అమాంతం వాటిమీద ఫోజులివ్వడం జరిగింది. తామర ఎస్లెస్టోన్ నటించిన రెండు పోటోలలో మొదటి ఫోటోలో బెడ్‌పై వెల్లికిలా పడుకొని ఫోజు ఇవ్వడం జరిగింది.
ఇక రెండవ పోటోలో తన రెండు చేతులలో డబ్బులు పట్టుకొని యువతకు కైపు ఎక్కించే రీతిలో ఫోజు ఇచ్చింది. తామర ఎస్లెస్టోన్ కాళ్లకు నలుపు, ఎరుపు రంగు కలిగిన హై హీల్స్ మరింత శోభాయమానంగా ఉన్నాయి. ఈ సందర్బంలో తామర ఎస్లెస్టోన్ ఏజెంట్ మాట్లాడుతూ ఛానల్ 5లో కొత్తగా ప్రారంభిస్తున్న రియాలిటీ టివి సిరిస్ 'బిలియన్ $$ గర్ల్'కు ఇటీవలే అధ్బుతమైన ఫోటో షూట్ చేయడం జరిగింది.


Click it and Unblock the Notifications











