twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రంపు కంపు నిర్ణయంపై.... స్టార్ హీరోయిన్ సంచలనం!

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై ప్రపంచ దేశాల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ముస్లిం ప్రభావిత దేశాలకు చెందిన వారు అమెరికాలోకి అడుగు పెట్టకుండా ట్రంప్ విసా బ్యాన్ విధించేందుకు ప్లాన్ చేయడంపై విమర్శలు వస్తున్నారు.

    Taraneh Alidoosti boycotts Oscars over Trump plan for visa ban

    ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.... ఆస్కార్ అవార్డును బహిష్కరించాలని నిర్ణయించుంది ఇరాన్‌కు చెందిన ప్రముఖ నటి టరనే అలిడూస్తి. ఆమె నటించిన 'ది సేల్స్‌మెన్' చిత్రం బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయింది.


    ఈ విషయమై ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ... ఇరానియన్లపై విసా బ్యాన్ విధించడం ట్రంప్ జాత్యహంకారానికి నిదర్శనం. అందుకు నిరసనగా 2017 అస్కార్ అవార్డులకు నేను వెళ్లడం లేదు' అని తెలిపారు.

    ఈ సినిమా 2016లో ట్రంప్ వాగ్దానం చేసిన ముస్లిం బ్యాన్ అంశాన్ని ఫోకస్ చేస్తూ తరకెక్కించారు. అలిదూస్తి నటించిన 'ది సేల్స్ మేన్' చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు కూడా నామినేట్ అయి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించారు. ఈ చిత్రానికి అజ్ఘర్ పర్హాది దర్శకత్వం వహించారు.

    English summary
    One of Iran's leading actors says she's staying away from the Oscars in protest over President Trump's plans for a visa ban. Taraneh Alidoosti announced her decision to boycott the Academy Awards on Thursday. The film she stars in -- "The Salesman" -- has been nominated in the best foreign film category.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X