కొత్త సూపర్ మ్యాన్ మళ్శీ వస్తున్నాడు..!
సూపర్ మ్యాన్ ఈ పేరు అందరికి సుపరిచితం. దానికి కారణం సూపర్ మ్యాన్ చేసే అధ్బుతమైన విన్యాసాలు అందరిని ఆశ్చర్యంతో ముంచెత్తుతాయి. త్వరలోనే ఈ సూపర్ మ్యాన్ ని బుల్లితెర మీద తీసుకోనిరావడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో సూపర్ మేన్ హీరోయిన్ గా నటించినటువంటి తేరి హాచర్ ఈ సారి హీరోయిన్ తల్లిగా నటించనున్నారు. ఎడ్వంచర్స్ అఫ్ సూపర్ మ్యాన్ పేరు మీద వచ్చిన సూపర్ మ్యాన్ అంతకు ముందు ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందో మనం చెప్పనక్కరలేదు. ఐతే 10వ సూపర్ మ్యాన్ సీజన్ కు లోయిస్ మరియు క్లార్క గా కొత్త వారిని తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందులో లోయిస్ లేన్ క్యారేక్టర్ కు ఎరికా డ్యూరెన్స్, క్లార్క క్యారెక్టర్ కు టామ్ విల్లింగ్ ను తీసుకోవడం జరిగిందన్నారు.
హాలీవుడ్ తేరి హాచర్ ఎరికా డ్యూరెన్స్ టామ్ విల్లింగ్ hollywood teri hatcher erica durance tom welling


Click it and Unblock the Notifications