twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాస్యనటుడుకి రెండేళ్ల జైలు శిక్ష

    By Srikanya
    |

    బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ రాజుని అపహాస్యం చేస్తూ.. వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన జెంగ్‌ డాక్‌చిక్‌ అలియాస్‌ హాస్యనటుడు యోసావరిస్‌ చుక్‌లామ్‌ (54)కు రెండేళ్లు జైలు శిక్ష పడింది. 2010లో బ్యాంకాక్‌లో 'రెడ్‌ షర్ట్‌' నిరసనలో పాల్గొన్నందుకు ఆయనపై తీవ్రవాద కేసు కూడా నమోదైంది.

    2010 మార్చిలో వేలాది మంది ప్రజలు తక్షణమే ఎన్నికలు జరపాలంటూ రోడ్డెక్కారు. భద్రతా దళాలు, నిరసకారుల మధ్య జరిగన ఘర్షణల్లో 90 మంది మృతిచెందగా 1900 మందికిపైగా గాయపడ్డారు. ఆ సమయంలో ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరినీ అరెస్టు చేశారు. థాయ్‌ రాజు భుమిబోల్‌ అడుల్యాదేజ్‌ (85) సెప్టెంబరు 2009 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    మొదట ఈ నటుడికి మూడేళ్లు జైలు శిక్ష అని జడ్డి అన ్నారు. కానీ కానీ కొన్ని ఆదారాలు యోసావరిస్ అందించటంతో శిక్షా కాలాన్ని ఒక సంవత్సరం తగ్గించింది. ఈ నటుుడు అభిమానులు ప్రభుత్వానికి ..క్షమించి వదిలెయ్యమని విజ్ఞానపలు ఇస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయమై మీడియాతో మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు.

    English summary
    A Thai court sentenced a comedian and renowned "Red Shirt" supporter to two years in jail for insulting the kingdom's revered monarchy during a speech at a mass rally in 2010. Yosawaris Chuklom, 54, who goes by the stage name Jeng Dokchik, was found guilty under Thailand's strict lese majeste law, which punishes anyone convicted of defaming the Thai king, queen, heir or regent with up to 15 years in prison.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X