ఆస్కార్ అవార్డుల 'ది హర్ట్ లాకర్' 30న
అనేక ఆస్కార్ అవార్డులు పొందిన హాలీవుడ్ చిత్రం 'ది హర్ట్ లాకర్' ఈ నెల 30వ తేదీన భారతదేశంలో విడుదలవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో మల్టీ డైమన్ష్‌న్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా రత్నా సెల్యులాయిడ్స్ సంస్థ విడుదల చేస్తోంది.
ఇరాక్‌తో యుద్ధం చేసిన సమయంలో అమెరికా ఆర్మీ ఎక్స్‌ప్లోజివ్స్ టీమ్ చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి కేథరీన్ బిగేలో దర్శకత్వం వహించారు. మార్క్ బోయెల్ రచన చేసిన ఈ చిత్రంలో జెరేమే రెన్నర్, ఆంథోనీ మాకీ, బ్రియాన్ గెరాథే ఇతర ప్రధాన తారాగణం.
More from Filmibeat
ది హర్ట్ లాకర్ హాలీవుడ్ జెఫ్ బ్రిడ్జెస్ శాంద్రా బుల్లక్ ఆస్కార్ లాస్ ఏంజెలెస్ the hurt locker hollywood jeff bridges sandra bullock oscar los angeles


Click it and Unblock the Notifications











