twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2011 ఆస్కార్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్...

    By Nageswara Rao
    |

    83వ ఆస్కార్ అవార్డుల మేళా ముగిసింది. హాలీవుడ్‌లోని అందగత్తెలందరూ రెడ్ కార్పెట్ మీద చూపించడానికి ఎంతగానో తహాతహా పడిపోయేటటువంటి అవార్డ్స్ ఫంక్షన్ ఆస్కార్స్. అలాంటి ఆస్కార్స్ ఫిబ్రవరి 27వ తేదీన జరిగాయి. నిన్న జరిగినటువంటి ఆస్కార్స్ అవార్డ్స్ కార్యక్రమంలో విశేషాలు..ఎవరెవరూ ఆస్కార్ అవార్డ్స్ పోందారు దాని గురించిన సమాచారం.

    బెస్ట్ పిక్చర్: ఈ విభాగంలో మొత్తం పది సినిమాలు(బ్లాక్ స్వాన్, ద ఫైటర్, ఇన్ సెప్సన్, ద కిడ్స్ ఆర్ ఆల్ రైట్, ద కింగ్స్ స్పీచ్, 127 అవర్స్, ద సోషల్ నెట్ వర్క్, టాయ్ స్టోరీ 3, ట్రూ గిప్ట్, వింటర్స్ బోన్) నామినేషన్స్ అవ్వడం జరిగింది. ఈ పది సినిమాలలో ద కింగ్స్ స్పీచ్ అనే సినిమా బెస్ట్ పిక్చర్ గా ఆస్కార్ అవార్డుని సోంతం చేసుకుంది.

    బెస్ట్ యాక్టర్: ఈ విభాగంలో మొత్తం ఐదుగురు హీరోలు(జేవియర్ బార్డమ్, జఫ్ బ్రిడ్జెస్, జెస్సీ ఐసెన్‌బర్గ్, కొలిన్ ఫిర్త్, జేమ్స్ ఫ్రాంకో) నామినేషన్స్ అవ్వడం జరిగింది. ఈ ఐదుగురిలో ద కింగ్స్ స్పీచ్ సినిమా హీరో కోలిన్ ఫిర్త్ బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ అవార్డుని సోంతం చేసుకున్నారు.

    బెస్ట్ యాక్టరస్: ఈ విభాగంలో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ (నటాలీ పోర్ట్ మెన్, నికోల్ కిడ్ మన్, జెన్నిఫర్ లారెన్స్, మిచెల్లీ విలియమ్స్, ఆనట్టీ బెనింగ్) నామినేషన్స్ అవ్వడం జరిగింది. ఈ ఐదుగురిలో బ్లాక్ స్వాన్ సినిమా హీరోయిన్ నటాలీ పోర్ట్ మెన్ కు బెస్ట్ యాక్టరస్ ఆస్కార్ అవార్డుని సోంతం చేసుకున్నారు.

    బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: ఈ విభాగంలో మొత్తం ఐదుగురు హీరోలు(క్రిస్టియన్ బేల్, జాన్ హావాక్స్, జెరిమీ రెన్నర్, మార్క్ రప్పెలో, జియోఫ్రీ రష్) నామినేషన్స్ అవ్వడం జరిగింది. ఈ ఐదుగురిలో ద ఫైటర్ సినిమాలో నటించినటువంటి నటనకుగాను క్రిస్టియన్ బేల్ కు బెస్ట్ సోపోర్టింగ్ యాక్టర్ అవార్డు దక్కింది.

    బెస్ట్ సపోర్టింగ్ యాక్టరస్: ఈ విభాగంలో మొత్తం ఐదుగురు హీరోలు(ఆమి ఆడమ్స్, హెలినా బోధమ్ కార్టర్, మిలిసా లియో, హైలీ స్టీన్పల్డ్, జాకీ వీవర్) నామినేషన్స్ అవ్వడం జరిగింది. ఈ ఐదుగురిలో ద ఫైటర్ సినిమాలో నటించినటువంటి నటనకుగాను ఆమి ఆడమ్స్ కు బెస్ట్ సోపోర్టింగ్ యాక్టరస్ అవార్డు దక్కింది.

    బెస్ట్ డైరెక్టర్: టామ్ హుపర్(ద కింగ్స్ స్పీచ్).

    బస్ట్ యానిమేటడ్ ఫీచర్ ఫిల్మ్: టాయ్ స్టోరీ 3.

    బస్ట్ ఆర్ట్ డైరెక్షన్: ఎలైస్ ఇన్ వండర్ ల్యాండ్.

    బెస్ట్ సినిమాటోగ్రఫీ సినిమా: ఇన్ స్పెషన్.

    బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్ సినిమా: ఎలైస్ ఇన్ వండర్ ల్యాండ్.

    బెస్ట్ డాక్యుమెంటరీ ప్యూచర్ సినిమా: ఇన్ సైడ్ జాబ్.

    బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ద సోషల్ నెట్ వర్క్.

    బెస్ట్ ఫారెన్ లాంగ్వేజి సినిమా: ఇన్ ఎ బెటర్ వరల్డ్(డెన్మార్క్).

    బెస్ట్ మేకప్: వుల్ప్ మ్యాన్.

    బెస్ట్ మ్యూజిక్(ఒరిజనల్ స్కోర్): ద సోషల్ నెట్ వర్క్.

    బెస్ట్ మ్యూజిక్(ఒరిజనల్ సాంగ్): టాయ్ స్టోరీ 3.

    బెస్ట్ షార్ట్ ఫిల్మ్(యానిమేటడ్): ద లాస్ట్ ధింగ్.

    బెస్ట్ షార్ట్ ఫిల్మ్(లైవ్ యాక్షన్): గాడ్ ఆఫ్ లవ్.

    సౌండ్ ఎడిటింగ్: ఇన్ స్పెషన్.

    సౌండ్ మిక్సింగ్: ఇన్ స్పెషన్.

    విజువల్ ఎపెక్ట్స్: ఇన్ స్పెషన్.

    ఎడాప్టడ్ స్కీన్ ప్లే: ద సోషల్ నెట్ వర్క్.

    ఒరిజినల్ స్కీన్ ప్లే: ద కింగ్స్ స్పీచ్.

    English summary
    The King's Speech, was the clear favourite at the 83rd Academy Awards as the Anglo-Australian film won best picture and three other Oscars. The film is based on the life of the King George VI—the royal who led Britain in World War II and the father of current monarch Queen Elizabeth—played by Colin Firth as a shy man with a crippling stutter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X