twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏడు బ్రిటీష్ అవార్డులను సోంతం చేసుకున్న ద కింగ్స్ స్పీచ్

    By Nageswara Rao
    |

    బ్రిటీష్ గతవైభవాన్ని కన్నులకు కట్టినట్లు చూపించేటటువంటి డ్రామా 'ద కింగ్స్ స్పీచ్' సినిమా ఈసంవత్సరం అవార్డుల మోత మ్రోగిస్తుంది. బ్రిటిష్ అవార్డుల కార్యక్రమం అయినటువంటి 'బాప్టాస్' ఈసంవత్సరం ఏకంగా ఈసినిమా ఏడు బాప్టాస్ అవార్డులను సోంతం చేసుకుంది. ముఖ్యంగా ఈసినిమాలో హీరోగా నటించినటువంటి కోలిన్ ఫిర్త్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. అదే విధంగా ఈసినిమాలో నటించినటువంటి బాన్హామ్ కార్టర్ కు బెసర్ట్ సపోర్టింగ్ యాక్టరస్ అవార్డు, గోఫ్పరీ రష్ కు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు లభించింది.

    ఈసినిమా మొత్తం పద్నాలుగు కేటగిరిలలో నామినేషన్స్ పోందినప్పుటికీ అవట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిల్మ్, ఓరిజినల్ స్క్రీన్ ప్లే, ఓరిజనల్ మ్యూజిక్ కేటగిరిలలో అవార్డులను సోంతం చేసుకుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన మరోక విషయం ఏమిటంటే కోలిన్ ఫిర్త్‌కు వరుసగా రెంవడసారి లీడింగ్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఈసందర్బంలో కోలిన్ ఫిర్త్ మాట్లాడుతూ వరుసగా నన్ను రెండవసారి ఈ బాప్ట్ అవార్డు వరించినందుకు నేను జ్యూరీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.

    ఇకపోతే ఈసినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరి సాంకేతిక నిపుణుడి అందరికి పేరు పేరున కృతజ్ఞతలు అన్నారు. డైరెక్టర్ టామ్ హుపర్ తో పనిచేయడం నాజీవితంలో మరచిపోలేనటువంటి అనుభూతి అన్నారు. చివరగా ఈసంవత్సరం ద కింగ్స్ స్పీచ్ బెస్ట్ ఫిల్మ్ అవార్డుని కూడా సోంతం చేసుకుందని తెలియజేశారు. ఇది మాత్రమే కాకుండా ఫిబ్రవరిలో నిర్వహించేటటువంటి ఆస్కార్ వేడుకలలో కూడా ఈసినిమా నామినేషన్స్ అవ్వడం జరిగిందన్నారు. ఈ సినిమాకి ఆస్కార్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని తన సంతోషాన్ని తెలియజేశారు.

    English summary
    British historical drama ‘The King’s Speech’ won seven awards at the 2011 Baftas. It was named as the Best Film, and Colin Firth won the award for Best Actor, while Helena Bonham Carter won Best Supporting Actress, and Geoffrey Rush won Best Supporting Actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X