గిప్ట్ ఇచ్చాడు.. మత్తెక్కించే ముద్దు పొందాడు..!!
ఆమెని మనం ఎక్కడ ఫంక్షన్‌లో చూసిన పొట్టి డ్రస్, హై హీల్స్‌లో మాత్రమే దర్శనమిస్తుంది. కానీ సడన్‌గా ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా ఒంటి నిండా డ్రస్సుతో చదునుగా ఉండే బూట్లలో దర్శనమిచ్చింది. ఎవరి గురించి చెప్పేదని అనుకుంటున్నారా.. కెల్లీ బ్రూక్. హాలీవుడ్ అందగత్తెలలో ఒకరైన కెల్లీ బ్రూక్ తన బాయ్ ప్రెండ్ రగ్బీ ప్లేయర్ ధామ్ ఇవాన్స్ కలిసేందుకు ఈ విధమైన డ్రస్సులో వచ్చి అతనికి ఆశ్చర్యం కలిగింది.
29 సంవత్సరాల వయసు కలిగిన కెల్లీ బ్రూక్ బాయ్ ప్రెండ్ రగ్బీ ప్లేయర్ ధామ్ ఇవాన్స్ గిప్ట్‌గా బ్రాండెడ్ మెర్సిడెజ్ బ్లాక్ సిఎల్500 కారుని ఇవ్వడం జరిగింది. ఈ సడన్ సర్ ప్రైజ్‌కి గాను కెల్లీ బ్రూక్, ధామ్ ఇవాన్స్‌ని అమాంతం వాటేసుకొని గట్టిగా ముద్దులు పెట్టుకుంటుండగా తీసిన ఫోటో ప్రక్క చిత్రంలో చూడోచ్చు. ఇటీవల కాలంలో కెల్లీ బ్రూక్ పార్టీ డ్రసెస్‌ని ప్రమోట్ చేసే కార్యక్రమంలో బిజీగా గడపగా, ధామ్ ఇవాన్స్ కూడా ప్రపంచ కప్ రగ్బీలో కామెంటేటర్‌గా చేయడం జరిగింది.
దాంతో ఇద్దరి మద్య కొంత కాలం గ్యాప్ రావడంతో, ప్రియుడిచ్చిన గిప్ట్‌కి తట్టుకొలేక అమాంతం ముద్దులతో మునిగిపోయారు. ఈ సందర్బంలో కెల్లీ బ్రూక్ వేసుకొచ్చిన జంపర్ టీషర్ట్‌పై ఉన్న స్లోగన్('Good Girls Love Bad Boys') కూడా ఆసక్తిగా ఉంది. గత సంవత్సరం స్కాట్ లాండ్, వేల్స్ జట్టుల మద్య జరిగిన ఆటలో ప్రమాదవశాత్తూ ధామ్ ఇవాన్స్ మెడకు గాయాలవ్వడంతో రగ్బీ నుండి రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
ఇటీవల ఓ ప్రముఖ వెబ్‌సైట్‌లో సెలబ్రిటీలలో ఎవరిది బెస్ట్ బికనీ బాడీ అంటూ ఓ పోల్‌ని నిర్వహించడం జరిగింది. ఈ పోల్‌లో హాలీవుడ్లో ఉన్న ప్రముఖ హీరోయిన్స్ పేర్లు ఉంచడం జరిగింది. ఈ పోల్‌కి స్పందించిన యావత్ హాలీవుడ్ జనాభా 31 సంవత్సరాల వయసు కలిగినటువంటి కెల్లీ బ్రూక్ కే బెస్ట్ బికినీ బాడీ ఉందంటూ అత్యధిక ఓట్లు వేసి నెంబర్ వన్ స్దానాన్ని కట్టబెట్టారు.


Click it and Unblock the Notifications











