ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆల్బమ్ అదే..!!

By Kuladeep

యుకె లోని ప్రముఖ సంగీత మ్యాగ్జయిన్ NME ఈ దశాబ్దపు 50 అత్యుత్తమ ఆల్బమ్ ల లిస్ట్ ను విడుదల చేసింది. ఇందులో అమెరికా మ్యూజిక్ బ్యాండ్ ది స్ట్రోక్స్ రూపొందించిన ఈజ్ దిస్ ఇట్ ప్రథమస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో లిబర్టినెస్ తొలి ఆల్బమ్ 'అప్ ద బ్రాకెట్' నిలిచింది. 2001లో విడుదలయిన ఈ ఆల్బమ్ అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. 2005 లో బ్రిటీష్ టెలివిజన్ ఛానెల్ 4 విడుదల చేసిన 100 అత్యుత్తమ ఆల్బమ్ లలో 89వ స్థానంలో నిలిచింది. అంతే కాకుండా అమెరికాలో ఒక మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X