»   » స్టేజి పైన ప్రదర్శన అనేది కామతురముతో కూడుకున్న సెక్స్ లాంటిది

స్టేజి పైన ప్రదర్శన అనేది కామతురముతో కూడుకున్న సెక్స్ లాంటిది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ అందాల తార కైరా నైట్లీ ఇటీవల ఓ భయంకరమైన నిజాన్ని వెల్లడించారు. ఆ భయంకరమైన నిజం ఏమిటని అనుకుంటున్నారా.. సినిమాలలో యాక్టింగ్ చేయడం కంటే కూడా స్టేజి మీద యాక్టింగ్ చేయడంలోనే ఎక్కవ ఆనందాన్ని పోందుతారని అన్నారు. ఈ ఇరవై అయిదు సంవత్సరాల వయసు కలిగినటువంటి అందగత్తె ప్రస్తుతం ది చిల్ట్రన్స్ అవర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని వెస్ట్ ఎండ్ బ్యానర్‌లో తీయడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంలో కైరా నైట్లీ మాట్లాడుతూ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా బోరింగ్ ఉంటుందన్నారు.

నాకు తెలిసి సినిమాలలో నటించడం అంత బుద్ది తక్కువ పని మరోకటి ఉండదన్నారు. దానికి కారణం ఒక్కోక్క షాట్‌కి నెంబర్ ఆఫ్ టేకులు అంటూ చేయించిందే చేయించి మాజీవితాలలో ఆడుకుంటారన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా అనేది అపరిమితమైన సెక్స్‌తో కూడుకున్నదని అని అన్నారు. ఇంకోక విషయం ఏమిటంటే ఫిల్మ్ అనేది సెక్స్ లాంటిది ఐతే కామాతురము లాగే ఎప్పటికైనా దాని గురించి తెలుసుకోవాల్సింది కొంచెం అయినా ఉంటుందన్నారు. అంతేకాకుండా సినిమాలలో మొదలు పెట్టడం, అది కంప్లీట్ అవ్వకముందే దానిని మరలా ఆపడం లాంటివి చాలా జరుగుతాయని అన్నారు.

కైరా నైట్లీ ఇలా ప్రవర్తించడానికి కారణం లేకపోలేదు తన సినీ ప్రస్దానం దాదాపు పదహారు సంవత్సరాల వయసులోనే మొదలు పెట్టడమే. గతంలో కూడా ఒకసారి హాలీవుడ్ సినిమాలు నేను ఏంజాయ్ చేయలేకుపోతున్నానని అన్నారు. దానికి కారణం పదహారు సంవత్సరాల వయసు నుండి ఇప్పుడు నానయసు ఇరవై రెండు వరకు కూడా అలుపులేకుండా నటిస్తూనే ఉన్నాను అన్నారు. అందుకే నాకు కోంచెం హాలీవుడ్ సినిమాలు నుంచి విరాయం కావాలని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu