'పాప్ ఫెస్టివల్'లో ఇరగదీసిన సెక్సీయస్ట్ ఉమెన్
బ్రెజిల్, జూన్ 25: ప్రపంచంలో సెక్సీయస్ట్ ఉమెన్స్‌లలో ఒకరైన జెన్నిఫర్ లోపెజ్ తన అందంతో మతి పొగొట్టింది. 42 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ లోపెజ్ బ్రెజిల్‌లో జరిగిన 2012 పాప్ ఫెస్టివల్‌లో స్టేజిపైకి వచ్చిన తీరు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. తెల్లని టైట్ ఫిట్ గౌనుతో పాటు తెల్లని టోపిని ధరించి తన ఆటపాటలతో అలరించింది. జెన్నిఫర్ లోపెజ్‌ను తన తోటి డ్యాన్సర్స్ అలా చేతులతో పైకి ఎత్తుకోని మోసుకోని వస్తుంటే భువిపైకి దిగివచ్చిన నగ్న కన్యలా కనిపించారు. ఇందుకు కారణం జెన్నిఫర్ ధరించిన డ్రస్సు పాక్షికంగా ఉండడమే.
ఈ ఈవెంట్ గురవారం బ్రెజిల్‌లోని G.E.B.A స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ స్టార్లు కెల్లీ క్లార్క్సన్, పారిస్ హిల్టన్ పలువురు హాజరయ్యారు. ఈ ప్రక్క చిత్రంలో ఉన్న ఇమేజిని చూస్తే మీకు జెన్నిఫర్ ఫెర్పామెన్స్ ఏవిధంగా ఉందో అర్దమైపోతుంది. ప్రపంచ టూర్‌లో భాగంగా జెన్నిఫర్ లోపెజ్ డిజైనర్ ఇప్పటికే ఆరు రకాల లుక్స్ జెన్నిఫర్ రెడీ చేయించారు. 2011 సంవత్సరం నుండి జెన్నిఫర్ లోపెజ్ తన ఫ్యాషన్ డిజైనర్ మురాడ్‌ను కలవడం జరిగింది. ఆ తర్వాత నుండి వీరిద్దరూ సంయుక్తంగా కలిసి అధ్బుతమైన ఫెర్పామెన్స్‌లతో రెచ్చిపోతున్నారు.
ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక విడుదల జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సెలబ్రటీగా మొదటి స్దానాన్ని జెన్నిఫర్ లోపెజ్ కైవసం చేసుకోగా.. రెండవ స్దానాన్ని అమెరికా టెలివిజన్ రాణి ఓప్రా విన్ఫ్రే సొంతం చేసుకుందని ప్రచురించింది. గతయేడాది ఇదే ఫోర్బ్స్ పత్రిక అత్యంత శక్తివంతమైన సెలబ్రటీగా లేడిగాగాని అభివర్ణించిన సంగతి తెలిసిందే.
గతయేడాది ఫోర్బ్స్ పత్రిక సినిమా, టివి, మ్యూజిక్, క్రీడా రంగాలకు సంబంధించి టాప్ 100 అత్యంత శక్తివంతమైన సెలబ్రటీల ర్యాంకింగ్స్ జెన్నిఫర్ లోపెజ్ 50వ స్దానాన్ని కైవసం చేసుకోగా.. ఈ ఏడాది జెన్నిఫర్ విడుదల చేసిన 'లెట్స్ గెట్ లౌడ్', 'లవ్ డోన్ట్ కాస్ట్ ఎ థింగ్' ఆల్బమ్‌లు ఒక్కసారిగా జెన్నిఫర్‌ని మొదటి స్దానంలో కూర్బోబెట్టాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











