7సంవత్సరాలు గడిచాయి అందుకే...?
మేము 7 సంవత్సరాలు కలసి జీవించాం. ఇంక కలసి జీవించడం కుదరదు అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు 'చెర్లీహైన్స్'. చెర్లీహైన్స్ అమెరికా లో మంచి నటి. హెచ్ బివో లో ఈమె నటించిన 'కర్బ్'అనే డ్రామా లో 'లారీ డేవిడ్' అనే క్యారెక్టర్ ద్వారా ఎంతో మంది అబిమానులను సంపాదించుకున్నారు. జులై 20 వ తారీఖు తో మా పెళ్శై 7 సంవత్సరాలు అవుతుంది. మాకు 6 సంవత్సరాలు వయసుగల పాప వుందని, తన బాగోగులు మేమే చూసుకుంటామని ఆమె వెల్లడించారు. ఇంతకీ ఈమె ఎవరి భార్య అనుకుంటున్నారా నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్న పాల్ యంగ్ భార్య.


Click it and Unblock the Notifications











