»   » ఈ సినిమా చూసి కుక్కలు కూడా భయపడుతున్నాయి (వీడియో)

ఈ సినిమా చూసి కుక్కలు కూడా భయపడుతున్నాయి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాత్రి వేళల్లో వీధుల్లో కుక్కలు అదోరకంగా మొరుగుతుంటాయి. దెయ్యాలను చూస్తే కుక్కలు అలా మొరుగుతుంటాయని అంటుంటారు. కుక్కలు దెయ్యాలను చూసి భయపడవు...అవి వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తాయనేది కొందరి నమ్మకం.

దెయ్యాలంటే బయపడే వారు కొందరు కుక్కలను పెంచుకోవడం లాంటివి కూడా చేస్తుంటారు. దొంగల నుండి రక్షణతో పాటు దెయ్యాల నుండి కూడా అవి కాపాడతాయని వారి భావన. రియల్ దెయ్యాల సంగతేమోగానీ.... హారర్ సినిమాలు చూపిస్తే కుక్కలు కూడా భయపడతాయని తాజాగా తేలిసింది.

హారర్ సినిమాలు చూస్తే భయపడతామని తెలిసి కూడా ఫ్రెండ్స్ తో కలిసి మూకుమ్మడిగా సినిమా చూసి థ్రిల్ ఫీలవుతుంటారు చాలా మంది. తెలుగులో ఈ మధ్య ప్యూర్ హారర్ సినిమాలు రావడం లేదు కానీ.... కామెడీ-హారర్ జోడించిన సినిమాలు సూపర్ హిట్టవుతున్నాయి.

ఇటీవల హాలీవుడ్లో రిలీజైన కంజూరింగ్-2 భారీ విజయం సాధించింది. ఈ సినిమా చూసి మనషులే కాదు...కుక్కలు కూడా భయపడుతున్నాయి. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వీడియో....

కుక్క హడల్

కంజూరింగ్-2 సినిమా చూసిన ఈ కుక్క భయపడిపోయింది.

కంజూరింగ్ 2 మేకింగ్ వీడియో..

కంజూరింగ్ 2 సినిమా ఎలా చిత్రీకరించారు అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు....

భారీ కలెక్షన్స్

భారీ కలెక్షన్స్

40 మిలియన్ డాలర్స్ ఖర్చుతో తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 242 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.

కంజూరింగ్ 2

కంజూరింగ్ 2

కంజూరింగ్ 2 మూవీకి జేమ్స్ వాన్ దర్శకత్వం వహించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసింది.

English summary
Check out video...This dog is watching the conjuring 2... is he scared???. The Conjuring 2 is a 2016 American supernatural horror film directed by James Wan and written by Carey Hayes, Chad Hayes, Wan and David Leslie Johnson. It is the sequel to the 2013 film The Conjuring, and is the second installment in The Conjuring film series. Patrick Wilson and Vera Farmiga reprise their roles as paranormal investigators and authors Ed and Lorraine Warren from the first film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu