ట్రైలర్‌కు భారీ స్పందన : రెండు రోజుల్లో 45 లక్షలు (వీడియో)

By Srikanya

లాస్ ఏంజిల్స్: ప్రముఖ హాలీవుడ్‌ కెమెరా మ్యాన్‌ ఎరిక్‌సన్‌ కోర్‌ దర్శకుడిగా మారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పాయింట్‌ బ్రేక్‌'. 1991లో విడుదలై భారీ విజయం సాధించిన 'పాయింట్‌ బ్రేక్‌' అనే చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని ఈ కొత్త 'పాయింట్‌ బ్రేక్‌' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు ఈ ట్రైలర్‌ను దాదాపు 44 లక్షల మంది పైగా వీక్షించారు. కేవలం 24 గంటల్లోనే 25 లక్షల మంది వీక్షించడం విశేషం. ఆ ట్రైలర్ మీరు ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో అద్భుతమైన స్టంట్స్‌తో హీరో ల్యూక్‌ బ్రాసె అదరగొట్టాడు. డిసెంబర్‌లో క్రిస్‌మస్‌ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందు వదిలిన ట్రైలర్ కూడా ఇక్కడ చూడండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X