విడాకులకై కోర్టుకెక్కిన స్టార్ మోడల్..??
స్వీడన్ కు చెందిన మాజీ మోడల్ ఎలిన్ నోర్డెగ్రెన్ తన భర్త నుండీ విడిపోవడాకి విడాకులకు అప్లై చేసిందని పీపుల్స్ మ్యాగ్జయిన్ ఓ వార్త ప్రచురించింది. ఈమె ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ కు సతీమణి. కాగా ఈ మధ్యన టైగర్ వుడ్స్ కు సంబంధించిన సంచలనకరమయిన వార్తులు భయటపడుతుండటంతో ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇంతకీ అసలు సంగతి ఏంటంటే టైగర్ వుడ్స్ గోల్ఫ్ లో బంతి గురిచూసికొట్టడమే కాదు అమ్మాయిల పై తన చూపులని గురి పెట్టి వారిని ఆకర్శించడంలోనూ దిట్టే. అందుకే ఆయనకు అన్ని సంబంధాలున్నాయి. టైగర్ కు దాదాపు 14 మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందని తేలింది. అన్నాళ్లు ఈ విషయాన్ని గుట్టుగా నడుపుకొస్తోన్న టైగర్ తన కారు గ్యారేజీలో ఓ అమ్మాయితో సెక్స్ లో పాల్గొంటుండగా దొరికిపోయారు. ఆ తర్వాత తీగ లాగితే డొంక అంతా తదిలింది అన్నట్టు ఆయన గారి మన్మథలీలలు భయటపడిపోయాయి.
దీంతో చిర్రెత్తుకొత్తిన ఆయన భార్య ఎలిన్ తన వెడ్డిం రింగ్ ను తీసేయడమే కాకుండా విడాకులకై కోర్టుకు ఎక్కింది. కోర్డులో ఈమె తరఫున బ్రిట్నీ స్పియర్స, క్యారీ గ్రాంట్, నికోలస్ కేజ్ వంటి సెలబ్రిటీల విడాకుల కేసును వాదించిన సోర్రెల్ల్ ట్రోప్ టేకప్ చెయ్యనున్నాడ.


Click it and Unblock the Notifications











