»   » శృంగారం కోసం పాదాల వద్ద మోకరిల్లే వాడట..!!

శృంగారం కోసం పాదాల వద్ద మోకరిల్లే వాడట..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ అక్రమసంబంధాలతో బజారున పడిన సంగతి తెలిసిందే. ఆయన గారు సెక్స్ లో పాల్గొన్న హాలీవుడ్ శృంగార తార జోస్లివ్ జేమ్స్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ టైగర్ వుడ్స్ తనని ప్రతి రోజూ సెక్స్ కోసం తెగ విసిగించే వాడని పేర్కొంది. అంతే కాదు సెక్స్ కావాలని ప్రతీ రోజూ వేలకు వేలు సెక్సీ మెసేజీలు, సెక్సీ వాల్ పోస్టర్లు పంపేవాడని, తనకు సెక్స్ కావాలని తెగ ఆరాటపడే వాడని తెలిపింది.

ఇక ఇటీవలే తను చేసిన తప్పులను మీడియా ముఖంగా ఒప్పుకున్న టైగర్ వుడ్స్ అందరికీ క్షమాపణలు కూడా చెప్పాడు. ఆమె చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే టైగర్ తను చెప్పిన దాని కంటే పదిరెట్లు ఎక్కువ ఎంజాయ్ చేసాడని అర్థమవుతోంది కాదూ..!?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu