గే తో సెక్స్ లో పాల్గోన్న టివి రియాలిటి స్టార్..!

By Nageswara Rao

టిలా టెక్విలా పేరు ప్రఖ్యాతులున్న ప్రముఖ రియాలిటి షో సింగర్. యమ్ టివిలో తాను నిర్వహించినటువంటి ఏ షార్ట్ యట్ లవ్ విత్ టిలా టెక్విలా లో రెండు సీజన్స్ లో నటించి తన సత్తా చాటుకుంది. సింగపూర్ లో పుట్టనప్పటికి ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లాస్ ఏంజిల్స్ లో నివశిస్తుంది. ఇటీవల ఈ అమ్మడి సెక్స్ టేపులు విడుదల చేసి వార్తల్లోకి ఎక్కింది. టిలా టెక్విలా రెండు సెక్స్ టేపులలో ఇద్దరూ వేరువేరు వ్యక్తులతో నటించడం జరిగింది. ఈ సెక్స్ టేపులలో ఒక సెక్స్ టేపులో అమ్మాయితోను ఇంకోక సెక్స్ టేపులో గే తోను సెక్స్ లో పాల్గోని ఓ సంచలనం సృష్టించింది.

అంతేకాకుండా ఈ సెక్స్ టేపులను తానే స్వయంగా సెక్స్ టేపులను కోనుగోలు చేసే కంపేనీలకు బిడ్డింగ్ ద్వారా అమ్మడం జరిగింది. ఈ బిడ్డింగ్ లో ప్రముఖ సెక్స్ టేపుల కంపెనీ వివిడ్ ఎంటర్ టైన్మేంట్ సంస్ద ఒక టేపుని సోంతం చేసుకున్నట్టు సమాచారం. ఇంకోక కంపేనీ ఈ రెండవ సేక్స్ టేపు కోసం పట్టు బిగిస్తున్నట్టు సమాచారం. టిలా టెక్విలాకి సంబంధించి దగ్గర స్నేహితులు మాత్రం ఈ రెండు సెక్స్ టేపులను తానే స్వయంగా పంచనుందని తేలిపారని వారు వివరించారు. అసలు దీనిపై టిలా టెక్విలా మాట్లాడుతూ నాకు సంబంధించిన ఈ రెండు సేక్స్ టేపులను ఎవరైనా లీక్ చేసినట్లైతే వారిపై కేసు పెట్టడం జరుగుతుందని అన్నారు. వీటిని నేనే ఆ రెండు కంపెనీలకు స్వయంగా ఇవ్వడం జరుగుతుందన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X