Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్‌తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నగ్నంగా టైటానిక్ హీరో ప్రియురాలు.. బీచ్‌లో రచ్చ రచ్చ..
కొత్త సంవత్సరంలో టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో మాజీ ప్రేయసి నైనా అగ్డల్ సోషల్ మీడియాను అతలాకుతలం చేసింది. సముద్రపు తీరంలో నగ్నంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా మిలియన్ల కొద్ది లైక్‌లను ఫాలోవర్స్ కొట్టారు. దాంతో సోషల్ మీడియా రచ్చ రచ్చగా మారింది. బీచ్‌లో ఆమె చేసిన హంగామా మీ కోసం..
డికాప్రియో మాజీ ప్రియురాలు
లియానార్డో డికాప్రియో మాజీ ప్రేయసి విహారయాత్ర చేస్తున్నది. టర్క్స్ అండ్ కైకోస్లో ఆమె పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నగ్నంగా మారి సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తున్నది. నగ్నంగా ఉన్న ఫొటోను షేర్ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా తన హృదయంపై స్టిక్కర్ అంటించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో నైనా హాట్‌హాట్‌గా
నైనా అగ్డల్ షేర్ చేసిన ఫోటోలకు విశేషంగా స్పందన లభించింది. కొద్ది గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆమె అకౌంట్‌కు ట్రాఫిక్ పోటెత్తింది. దాదాపు 16 లక్షల ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లో సుమారు లక్ష వ్యూస్ లభించాయి. వేడిక్కిన వీపు భాగాన్ని చల్లబరుచుకొంటున్నాను. స్వాగతం అంటూ ఓ కాప్షన్ పెట్టింది.
డికాప్రియోకి దూరంగా
2016 నుంచి డికాప్రియోతో డేటింగ్ చేస్తున్నది. వ్యక్తిగత విభేదాల కారణంగా నైనా అగ్డల్, డికాప్రియో ఇటీవలే విడిపోయారు. ప్రస్తుతం వారిద్దరూ విడిపోయారు. కొద్దిరోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. కానీ డికాప్రియో, నైనా ఇద్దరూ స్నేహితులుగానే ఉన్నారు అని వారి సన్నిహితులు పేర్కొన్నారు.
మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..
కొత్తగా ప్రేమలో పడిన నైనా
ప్రస్తుతం నైనా మరో సెలబ్రిటీతో డేటింగ్ చేస్తున్నది. జాక్ బ్రింక్లీ కుక్‌తో వ్యవహారం నడుపుతున్నట్టు సమాచారం. తన కొత్త ప్రియుడితోనే ఆమె విహారయాత్రకు వెళ్లినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా హాట్‌హాట్‌గా మరోసారి నైనా మీడియాలో కనిపించడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకొన్నారు.