మోస్ట్ రొమాంటిక్ పెయిర్ గా ఈ జంటే ఎంపికైంది
మోస్ట్ రొమాంటిక్ మూవీ కపుల్ ఎవర్ గా టైటానిక్ జంట ఎంపికైంది.1997 లో వచ్చిన టైటానిక్ లో నటించిన లినార్డినో డి కాప్రియో, కేట్ విన్స్ లెట్ జంటే ఇప్పటికి సినీ ప్రేమికులకు ఇనానమస్ గా నచ్చేసారు. ఎబిసి టీవి,పీపుల్స్ మేగజైన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ పోల్ లో వీరే విజేతలుగా నిలిచారు.
దాదాపు ఐదు లక్షల పైగా పాల్గొన్న ఒపీనియన్ పోల్ ఇది.ఇక రెండో ప్లేస్ లో 1939 లో వచ్చిన గాన్ విత్ ది విండ్ జంట(క్లార్క్ గేబుల్,వివిన్ లీ)నిలిచారు.ఆ తర్వాత ప్లేస్ లో ప్రెట్టీ ఉమెన్(1990)లో నటంచిన జూలియా రాబర్ట్స్, రిచ్చెర్డ్స్ గేర్ నిలిచారు.


Click it and Unblock the Notifications











