ఈ పొట్టోడు చాలా హాట్ గురూ..!!

అయితే ఇక్కడో ట్విస్ట్ వుంది. పొట్టిగా వున్న సెలబ్రిటీలలో ఎవరు చాలా హాట్ గా వుంటారు అని నిర్వహించిన సర్వేలో ఈ మరుగుజ్జు మధనుడు ప్రథమస్థానంలో నిలిచాడు. 5 అడుగులా 1 ఇంచీలు వున్న టామ్ ప్రథమ స్థానంలో నిలువగా రెండవ స్థానంలో రిచర్డ్ హమ్మాండ్ నిలిచాడు.
టామ్ క్రూజ్ క్యాటీ హాల్మస్ హాలీవుడ్ మిషన్ ఇంపాజబుల్ tom cruise katie holmes hollywood mission impossible


Click it and Unblock the Notifications