ప్రాణాలకు తెగించిన టామ్ క్రూజ్.. MI 7 కోసం మరో రిస్కీ షాట్.. ఒక్క సీన్‌ కోసమే 19 కోట్లు!

హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ప్రమాదకరమైన స్టంట్స్. గత చిత్రాల్లో తెరపై ఆయన ప్రదర్శించిన సాహసకృత్యాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ప్రాణాలను లెక్క చేయకుండా టామ్ క్రూజ్ చేసే స్టంట్స్‌ కారణంగా ఆయన చిత్రాలు మరో స్థాయికి చేరుకొన్నాయి. 58 ఏళ్ల వయసులోను టామ్ చేస్తున్న సాహసాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఆ ప్రమాదకర షాట్ గురించి వివరాల్లోకి వెళితే..

మిషన్: ఇంపాజిబుల్ 2 క్లిఫ్‌యాంగర్ షాట్

మిషన్: ఇంపాజిబుల్ 2 క్లిఫ్‌యాంగర్ షాట్

టామ్ క్రూజ్‌ తన కెరీర్‌లో చేసిన సాహసోపేతమైన విన్యాసాల్లో మిషన్: ఇంపాజిబుల్ 2 సినిమా ఒకటి. వందలాది అడుగుల ఎత్తులో కొండ అంచున చిన్న రాయిని ఆసరాగా చేసుకొని వేలాడిన (క్లిఫ్‌యాంగర్) సన్నివేశం ఇప్పటికీ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచింది. సాంకేతికంగా జాగ్రత్తలు తీసుకొన్నప్పటి అలాంటి ధైర్యాన్ని ప్రదర్శించే నటులు అతి తక్కువ మంది ఉంటారు. అందులో టామ్ క్రూజ్ ఒకరని ఎలాంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు.

 MI రోగ్ నేషన్ కోసం రన్‌వేపై పరిగెత్తే విమానంతో

MI రోగ్ నేషన్ కోసం రన్‌వేపై పరిగెత్తే విమానంతో

మిషన్: ఇంపాజిబుల్ రోగ్ నేషన్ సినిమా కోసం టామ్ క్రూజ్ మరో సాహసాన్ని ప్రదర్శించాడు. రన్‌వేపై పరిగెత్తే A400 విమానాన్ని బయట నుంచి పట్టుకొని వేలాడూ చేసిన ఫీట్ ఇప్పటికీ అద్భుతమైన ఫీలింగ్‌ను ప్రేక్షకులకు కల్పించాడు. ఆ సమయంలో తన శరీరానికి రోప్స్ కట్టుకొని ఈ స్టంట్ చేసినప్పటికీ గాయాలు తప్పలేదని చిత్ర యూనిట్ తెలిపింది. డూప్‌ను పెడుదామని సూచించినా అందుకు నిరాకరించారని పేర్కొన్నారు.

MI 7 కోసం నార్వేలో డేంజరస్ ఫీట్

MI 7 కోసం నార్వేలో డేంజరస్ ఫీట్

తాజాగా మిషన్: ఇంపాజిబుల్ సిరీస్ కోసం మరో ప్రమాదకరమైన స్టంట్‌నుటామ్ క్రూజ్ ప్రదర్శించాడు. నార్వేలో జరుగుతున్న షూటింగులో మోటార్‌సైకిల్‌పై నుంచి కళ్లు చెదిరేలా జంప్ చేసి మరోసారి సాహసానికి పాల్పడ్డారు. వందలాది అడుగుల ఎత్తులో నిర్మించిన ర్యాంప్‌పై నుంచి లోయలోకి మోటర్ సైకిల్‌పై నుంచి దూకిన షాట్ అద్బుతంగా కనిపించింది.

మోటర్ సైకిల్‌పై నుంచి దూకి పారాచూట్‌పై

మోటర్ సైకిల్‌పై నుంచి దూకి పారాచూట్‌పై

ర్యాంప్‌పై నుంచి మోటార్‌సైకిల్‌పై నుంచి దూకిన తర్వాత టామ్ తన మోటార్ సైకిల్‌ను వదిలేసి..ాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాా వెంటనే పారాచూట్ ఓపెన్ చేసుకొని సురక్షితంగా లోయలో మెల్లగా అడుగుపెట్టారు. ఈ షాట్‌కు సంబంధించిన మేకింగ్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మేకింగ్ వీడియోలో షాట్స్ చూస్తే రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి.

Recommended Video

Mission: Impossible – Fallout Movie Review మిషన్ ఇంపాజబుల్ సినిమా రివ్యూ
ఒక్క సీన్‌కే 19 కోట్లు

ఒక్క సీన్‌కే 19 కోట్లు

మిషన్‌ ఇంపాజిబుల్‌లోని బైక్ స్టంట్ కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ షాట్ కోసం హోండా CRF 450 బైక్‌ను వాడారు. ఈ ఒక్కషాట్ కోసం 19 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తున్నది. ఈ సీన్ కోసం డ్రోన్లు, హెలికాప్టర్‌ను కూడా వాడటం విశేషం. పలు రకాల యాంగిల్స్‌లో ఈ సీన్‌ను షూట్ చేశారు. త్వరలోనే ఈ చిత్ర ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X