భార్యను పడగోట్టాలనే ఉద్దేశ్యంతో ఆమె ఫేసియల్ క్రీమ్స్ వాడుతున్న హీరో..

By Nageswara Rao

హాలీవుడ్ హాంక్ టామ్ క్రూయిజ్ ప్రస్తుతం తన భార్య హాలీవుడ్ సెక్సీ నాయిక క్యాటీ హాల్మస్ నుతన అందంతో పడగోడ్డడానికి తయారవుతున్నాడు. ఇదేంటబ్బా తన భార్యను పడగోడ్డడం ఏమిటా అని అనుకుంటున్నారా.. ప్రస్తుతం టామ్ క్రూయిజ్ గతంలో తాను నచించినటువంటి మిషన్ ఇంపాజబుల్ సిరిస్ అయినటువంటి మిషన్ ఇంపాజబుల్-4 లోనటిస్తున్న విషయం అందరికి తేలిసిందే. టామ్ క్రూయిజ్ వయసు 48సంవత్సరాలు. ఈవయసులో కూడా మిషన్ ఇంపాజబుల్-4లో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం దుబాయిలోని బుర్జ్ ఖాలిఫా నుండి స్టంస్ట్స్ కూడా చేసిన విషయం మనకు తేలిసిందే.

ఇటీవల ఓఫంక్షన్ కుహాజరైనటువంటి టామ్ క్రూయిజ్ తోతన భార్య క్యాటీ హాల్మస్ మీరు కూడా ముసలి వాళ్శు అవుతున్నారండీ అని అనడంతో ఆమాటను ఛాలెంజింగ్ గాతీసుకున్న మన హాలీవుడ్ అందగాడు టామ్ క్రూయిజ్. దీని తర్వాత నుండి తన ముఖానికి క్యాటీ హాల్మస్ ఉపయోగించేటటువంటి అత్యంత ఖరీదైన ఫేసియల్ క్రీమ్స్, క్లీనర్స్ మాత్రమే కాకుండా తను వాడేటటువంటి అన్ని మేకప్స్ కూడా వాడి చాలా యూత్ పుల్ గాకనబడడానికి ట్రై చేస్తున్నాడని సమాచారం. అంతేకాకుండా ఇటీవల క్యాటీ పౌండేషన్ కార్యక్రమానికి హాజరైనటువంటి టామ్ క్రూయిజ్ దానికి కూడా ఏమాత్రం వదలకుండా ఫేసియల్ వేసుకోని వేళ్శారంట. దీనిపై స్పందించినటువంటి క్యాటీ హాల్మస్ అనవసరంగా టామ్ నికదిలంచానని వాపోతుంది. దీనితోపాటు తనకు ఈబ్యూటీ సప్లై చేయ్యలేకపోతున్నానని అన్నారు. చివరగా తనతో పాటు నటించేటటువంటి యంగ్ స్టార్స్ మద్య టామ్ కూడా యంగ్ గాకనిపించాలనే తాపత్రయంతోనే ఇదంతా చేస్తున్నాడని తన మనసులోని మాటను బయటకు చెప్పారు.

ఇదిలా ఉండగా 'మిషన్ ఇంపాజబుల్-4' హీరో టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో రూపొందబోయే మిషన్ ఇంపాజబుల్ సీక్వెన్స్ లో ఆయన భార్య, హాలీవుడ్ సెక్సీ నాయిక క్యాటీ హాల్మస్ ప్రతినాయికగా నటించనున్నారు. ఈ సమాచారం ప్రకారం టామ్ క్రూజ్ కు ఎంతో పేరు తెచ్చిపెట్టిన 'మిషన్ ఇంపాజబుల్' సినిమా తాజా సీక్వెల్ లో టామ్ తన సహచరిణి క్యాటీతో రొమాన్స్ చెయ్యడానికి సిద్ధంగా లేడట. దీంతో ఆమెను ప్రతినాయికగా నటింపజేయనున్నట్టు తెలిసింది. ఇంతకు మునుపు వీరు నాయికా-నాయకులుగా నటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X