Coronaతో Corona గిఫ్టు గెలుచుకొన్న Corona.. ఆరేళ్ల బాలుడికి టామ్‌‌హాంక్స్ అద్భుత బహుమతి

మనసుకు ఎవరైనా నచ్చితే వయసుతో సంబంధం లేకుండా వాళ్లకు దగ్గరవ్వడం సహజం. ఇదే విషయం హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్‌ కూడా జరిగింది. ఇటీవల షూటింగ్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన టామ్ హాంక్స్ దంపతులు అక్కడ కరోనావైరస్ బారిన పడ్డారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లోని బీచ్ రిసార్టులో వారు స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. దాదాపు రెండు వారాలపాటు నిర్బంధంలో ఉండి కరోనావైరస్ నుంచి కోలుకొన్నారు.

టామ్ హాంక్స్ మీకు కరోనా పాజిటివ్ నిజమేనా

టామ్ హాంక్స్ మీకు కరోనా పాజిటివ్ నిజమేనా

టామ్ హాంక్స్ దంపతులకు ఎనిమిదేళ్ల బాలుడు తారసపడ్డారు. టామ్ హాంక్స్ ఆ బాలుడు లేఖ రాస్తూ.. మీరు, మీ భార్య కరోనావైరస్ బారిన పడ్డారట. ఈ విషయం న్యూస్ ఛానెల్ ద్వారా తెలిసింది. అయితే మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఈ సందర్బంగా అతడి చొరవతోపాటు ఆ అబ్బాయి పేరు నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆ అబ్బాయి పేరు కరోనా కావడమే.

కరోనా టైప్ రైటర్‌పై లేఖ టైప్

కరోనా టైప్ రైటర్‌పై లేఖ టైప్

తనకు బాగా నచ్చిన కరోనా బాలుడికి మంచి బహుమతిని అందించాడు. తన వెంట ఆస్ట్రేలియాకు తీసుకెళ్లిన కరోనా అనే టైప్ రైటర్‌పై స్వయంగా లేఖ రాశాడు. ఆస్ట్రేలియాలో కరోనా బారిన పడిన తర్వాత మా గురించి నీవు చూపించిన ప్రేమతో మా హృదయంలో చోటు సంపాదించావు. నా మనుసులో నిన్ను స్నేహితుడిగా ముద్ర వేసుకొన్నావు. అందుకు నీకు కరోనా టైప్ రైటర్‌ను బహుమతిగా ఇస్తున్నాను అని టామ్ హాంక్స్ లేఖలో తెలిపారు.

కరోనా పేరుతో తెలిసింది నీవొక్కడివే..

కరోనా పేరుతో తెలిసింది నీవొక్కడివే..

కరోనా అనే పేరుతో ఉన్న వ్యక్తుల్లో నాకు తెలిసిన వాడివి నీవు ఒక్కడివే. సూర్యుడి చుట్టు ఉండే కాంతి ఉంగరం మాదిరిగా మాకు అనిపించావు. ఈ టైప్ రైటర్ బహుమతి నీకు బాగా సూట్ అవుతుందని భావిస్తున్నాం. ఆ టైప్ రైటర్ ఎలా పనిచేస్తూ ఎదిగిందో నీవు కూడా అంత మంచి పేరు తెచ్చుకోవాలి. దానిపై టైప్ చేసి నాకు లేఖ రాయి అని టామ్ హాంక్స్ పేర్కొన్నారు.

Recommended Video

Top 11 Cartoons In Our Childhood | Cartoon Network | Tom & Jerry | Scooby-Doo | Pokemon || Boldsky
నా పేరు కారణంగా స్కూల్‌లో ఇబ్బందులు

నా పేరు కారణంగా స్కూల్‌లో ఇబ్బందులు

తన పేరు గురించి టామ్ హాంక్స్‌తో వెల్లడిస్తూ.. నా పేరు నాకు ఇష్టం. కానీ స్కూల్‌లోనే నన్ను నా స్నేహితులు కరోనావైరస్ అంటూ ఆటపట్టిస్తుంటారు. అదే నాకు చాలా ఇబ్బందిగాను, కోపంగాను ఉంటుంది అని తన బాధను కరోనా చెప్పుకొన్నారు. ఇదిలా ఉండగా, కరోనావైరస్ నుంచి బయటపడి ఇటీవలనే ఆస్ట్రేలియా నుంచి టామ్ హాంక్స్ దంపతులు అమెరికా చేరుకొన్నారు. ప్రస్తుతం వారు స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X