నగ్నంగా అందాలు ఆరబోయడానికి అభిమానులను అడిగిన సింగర్

By Nageswara Rao

బ్రాక్స్ టాన్ ఫ్యామిలీ వ్యాల్యుస్ అనే రియాలిటీ షో ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి హాలీవుడ్ సింగర్ టోని బ్రాక్స్ టాన్ 2011వ సంవత్సరానికి గాను తన కొత్ ప్లాన్స్ ను తన అభిమానులతో పంచుకున్నారు. మంగళవారం తన ట్విట్టర్ ద్వారా యావత్ తన అభిమానులకు ఓ కమ్మనైన సందేశాన్ని పంపారు. ఆసందేశం ఏమిటంటే నూతన సంవత్సరంలో కొత్త అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయన్నారు. ఆకొత్త అవకాశం ఏమిటంటే ఈసంవత్సరం నాకు ప్లేబాయ్ కవర్ పేజి మోడల్ దర్శనమిచ్చే అవకాశం వచ్చింది. దీనిపై మీరేమంటారు అంటూ అభిమానులకు ట్వీట్ చేశారు.

ఈనలభై మూడు సంవత్సరాల చిన్నది ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై ఎవరితో నగ్నంగా దర్శనమిస్తుందో తెలుసా. ప్రపంచం మొత్తం మీద సెక్సీయస్ట్ మ్యాన్ గా పేరోందినటువంటి హాగ్ హేఫ్నర్ తో కలసి ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై దర్శనమిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ తన మనసులోని భావాలను ట్వీట్ చేశారు. దీనికి బదులుగా తన అభిమానులు చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇది మాత్రమే కాకుండా తమ అభిమాన హీరోయిన్ ఇలా మగవారి మ్యాగజైన్ కవర్ పేజిపై దర్శనమిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇప్పటికే ఇద్దరి పిల్లలకు తల్లి అయినటువంటి టోని బ్రాక్స్ టాన్ గతంలో కూడా మూడు సార్లు ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై దర్శనమిచ్చారు. నాల్గోవసారి కనిపించనున్న తరుణంలో ఈసారి టోని బ్రాక్స్ టాన్ నగ్నమైన ఫోటోలను చాలా టేస్టీ గా ప్లేబాయ్ మ్యాగజైన్ వారు తయారు చేశారని వినికిడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X