twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూనివర్సిటీ స్టూడెంట్స్ సెల్ ఫోన్స్ లో ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలు..!

    By Nageswara Rao
    |

    హ్యారీ పోటర్ చిత్రాల సిరిస్ ద్వారా ప్రపంచం మొత్తం తన అందంతో అభిమానులను సంపాదించింది ఇమ్మా వాట్సన్. ఈభామకు ఇటీవల ఓ వింత అనుభవం ఎదురైంది. లండన్ లో ప్రఖ్యాత యూనివర్సిటీ అయినటువంటి బ్రౌన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సెల్ ఫోన్స్ లో ఇమ్మా వాట్సన్ టాప్ లెస్ అంటే అర్దనగ్నంగా తన నడుము చుట్టూ ఓ టవల్ చుట్టుకోని టబ్ దగ్గర నుంచున్నటువంటి చిత్రాలు దర్శనమిస్తున్నాయంట.

    దీనిపై స్పందించినటువంటి ఇమ్మా వాట్సన్ ది డైలీ మెయిల్ పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్యూలో ఆచిత్రాలు అన్ని ఓరిజినల్ కావు. ఎవరో కావాలని నా పరువు ప్రతిష్టలు దిగజార్జలనే యత్నంతో ఇలా ప్రయత్నస్తున్నారని అన్నారు. గత రెండు నెలలుగా ఇలాంటి దోంగ నగ్నచిత్రాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. నాగురుంచి మాకంటే నాఅభిమానులకే బాగా తెలుసని అన్నారు. ఈమో ఈవిధంగా మాట్లాడుతుండంతో హాలీవుడ్ లోకోంతమంది మాత్రం నిప్పులేనిదే పోగరాదుగా అని అంటుండడం విశేషం. ప్రస్తుతం ఇమ్మా వాట్సన్ నటించినటువంటి హ్యారీ పోటర్ ఏడవ సిరిస్ లోని మొదటి భాగం విడుదలకు సిద్దంగా ఉంది.

    గతంలో ఫైనాన్సియర్ జే బ్యారీమోర్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తులు వచ్చాయి. తాజాగా ఇప్పుడీ తార స్పెయిన్ కు చెందిన రాక్ స్టార్ రఫెల్ సిబ్రెయిన్ కలసి చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత వారాంతంలో రేంజర్స్ గేమ్స్ వద్ద వీరిద్దరూ కలసి సందడి చేసారట. వీరిద్దరూ ఒకరికి ఒకరు చాలా దగ్గరగా కూర్చుని, చాలా సన్నిహితంగా మెలుగుతున్నారని సమాచారం..

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X