బ్లాక్ బికినీలో బీచ్‌లో క్రిస్‌మస్ సంబరాలు...!!
హాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ 'క్లో గ్రీన్' బ్లాక్ బికినీలో తన అందమైన శరీరాన్ని బీచ్‌లో అలరించారు. ఇక వివరాల్లోకి వెళితే 20 సంవత్సరాలు వయసు కలిగిన క్లో గ్రీన్ రియాలిటీ టివీ షో మేడ్ ఇన్ చెల్సియా స్నేహితులతో కలసి క్రిస్ మస్ ట్రిప్ కోసం బార్బడోస్‌లో ఉన్న ఐల్యాండ్‌కి రావడం జరిగింది. బార్బడోస్ ఐల్యాండ్ బీచ్ ప్రపంచంలో ప్రసిద్ది చెందిన బీచ్‌లలో ఒకటి. అలాంటి బీచ్‌కి వచ్చిన ఈ మల్టీ బిలియన్ ధనవంతురాలు ఊరికే ఉంటారా..
ఇంకేముంది బ్లాక్ బికినీ ధరించి బీచ్‌లో తన అందాలను చూపరులకు చూపిస్తూ రెచ్చిపోయి మరీ ఎంజాయ్ చేశారు. మేడ్ ఇన్ చెల్సియా స్టార్ 'ఓల్లీ లోక్' కొంత కాలం డేటింగ్ వ్యవహారం నడిపిన ఈ సుందరి, పోయిన సంవత్సరం కూడా ఇదే బీచ్‌కి రావడం ఇక్కడ విశేషం. కానీ ఈ సంవత్సరం క్రిస్ మస్‌కి ఫ్యామిలీ, బాయ్ ప్రెండ్ ఎవరూ లేకుండా ఒక్కతే రావడం జరిగింది. ఇక్కడ పాఠకులు గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే బీచ్‌లో వెళ్లేటప్పడు చాలా మంది వారు ధరించిన బంగారం నీటిలో కొట్టుకుపోతుందేమోనని ఉద్దేశ్యంతో ఒడ్డున పెట్టడం జరుగుతుంది.
కానీ 'క్లో గ్రీన్' మాత్రం తన ఒంటిపై ధరించిన నెక్లస్, చెవి పోగులు, సిల్వర్ వాచ్‌తో పాటు బీచ్‌లోకి స్నానానికి వెళ్లడం జరిగింది. 'క్లో గ్రీన్' ఇటీవలే బీచ్‌లో తాను ఎంతో ఎంజాయ్ చేస్తానని తెలిపేందుకు గాను తన పొట్ట భాగం క్రింద యాంకర్ సింబల్‌ని టాటూగా వేయించుకోవడం జరిగింది. తాను బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న విషయం అభిమానులకు తెలియజేసేందుకు గాను తన బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌లో 'So nice to be away! Can't believe it raining :( just my luck luckily its just day 1 #christmasholiday XXX (sic).' ఈ విధంగా ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











