సీన్ ఒరిజినల్ గారావాలనే ఉద్దేశ్యంతో 8 గంటలు నగ్నంగా నిలబడ్డ హీరో
హాలీవుడ్ లో స్వీడన్ యాక్టర్ గాపేరు ప్రఖ్యాతులు సంపాదించినటుంటి హీరో అలెగ్జాండర్ స్కార్స్ గార్డ్. హెచ్ బివో టివి సిరిస్ ట్రూబ్లడ్ ద్వారా అనతి కాలంలోనే అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ట్రూబ్లడ్ కునాల్గవ సిరీస్ కోనసాగింపు వస్తుంది. ఈనాల్గవ సిరీస్ లోఅలెగ్జాండర్ స్కార్స్ గార్డ్ నగ్నంగా నటించే సన్నివేశం చిత్రీకరించడం కోసం ఎనిమిది గంటల పాటు అలానే సెట్ లోనిలబడ్డారని సమాచారం. ఈసందర్బంలో తన కోస్టార్ అయినటువంటి క్రిస్టిన్ మాట్లాడుతూ మొదటగా ఈసీన్ లో అలెగ్జాండర్ స్కార్స్ గార్డ్ కొంచెం ఇబ్బంది పడతారేమోనని అనుకున్నాను, కానీ అలెగ్జాండర్ స్కార్స్ గార్డ్ మాత్రం ఏమాత్రం తోణకుకుండా దాదాపు ఎనిమిది గంటల పాటు సెట్ లో నగ్నంగా నిలబడి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఈసందర్బంలో ట్రూబ్లడ్ హీరో అలెగ్జాండర్ స్కార్స్ గార్డ్ రోలింగ్ స్టోన్ అనే మ్యాగజైన్ కుఇచ్చినటువంటి ఇంటర్యూలో మాట్లాడుతూ మొదటగా ఈనగ్నంగా నటించే సన్నివేశంలో దర్శకుడు నాకు చర్మంలో కలసిపోయేటటువంటి డ్రస్సు వేద్దాయని అన్నారు. కాని ఈసన్నివేశంలో అలాంటి డ్రస్సులు కంటే కూడా నిజంగా నగ్నంగా నటిస్తేనే బాగుంటుందని నేను ఈనిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. అంతేకాదు ఇలాంటి డ్రస్సులు వేసుకోవడం వల్ల సీన్స్ కూడా సరిగారావు అనే ఉద్దేశ్యంతో నేను నగ్నంగా నటించడానికి ఒప్పుకున్నాను అన్నారు.


Click it and Unblock the Notifications











