twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్ద మనసు చాటుకున్న ట్రంప్.. కిమ్ కర్దాషియన్ కోరిక మన్నించాడు!

    |

    అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పెద్ద మనసుని చాటుకున్నాడు. దాదాపు 20 ఏళ్లుగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అలైస్ మేరీ జాన్సన్(63) అనే మహిళకు విముక్తి కల్పించాడు. అలైస్ జాన్సన్ మరెవరో కాదు.. ప్రముఖ మోడల్, హాలీవుడ్ నటి అయిన కిమ్ కర్దాషియన్ కు గ్రాండ్ మదర్.

    డ్రగ్స్ కేసులో ఆమె 1996 నుంచి జైలులో జీవిత ఖైదుగా శిక్ష అనుభవిస్తున్నారు. తన గ్రాండ్ మదర్ కు విముక్తి కల్పించాలని కిమ్ కర్దాషియన్ చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. ఇటీవల ఇదే కేసుకు సంబంధించి ఓ బాక్సర్ కు క్షమాభిక్ష ప్రసాదించారు. మే 30 న కిమ్ కర్దాషియన్ వైట్ హౌస్ లో డోనాల్డ్ ట్రంప్ ని కలుసుకుంది. ఈ సమయంలో తన గ్రాండ్ మదర్ గురించి అభ్యర్థించింది.

    Trump commutes sentence of Kim Kardashian grandmother

    కిమ్ కర్దాషియన్ కోరికని ట్రంప్ మన్నించాడు. అలైస్ జాన్సన్ ని విడుదల చేయబోతునలు తాజాగా వైట్ హౌస్ ప్రకటించడంతో కిమ్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఈ విషయాన్ని కిమ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

    English summary
    Trump commutes sentence of Kim Kardashian grandmother. Trump commutes sentence of Alice Marie Johnson
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X