అత్యంత శృంగారవంతమైన మహిళగా 'తులిసా'

ఇది నిజంగా నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావించడమే కాకుండా.. నాకు మరింత నమ్మకాన్నిస్తుందని అన్నారు. ఈ గౌరవం నన్ను గర్వపడేలా చేయడమే కాకుండా.. మరింత ఆనందాన్ని కలగజేస్తుంది. 'తులిసా కాంటోత్సావ్లోస్' హాలీవుడ్ మొత్తానికి తులిసాగా బాగా సుపరిచితం. హిప్ - హాప్ మ్యూజిక్ బృందంలో తులసా ఉందంటే అలాంటి స్టేజి షోలకు మరింత గిరాకీ. ప్రస్తుతం 'తులిసా కాంటోత్సావ్లోస్' హాలీవుడ్ రియాలిటీ షో 'ద ఎక్స్ ఫ్యాక్టర్' కార్యక్రమానికి జడ్జిగా వ్యవహారిస్తున్నారు.
2010వ సంవత్సరానికి గాను ఎఫ్‌హెచ్‌ఎమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలో వంద అత్యంత శృంగారవంతమైన మహిళలలో తులిసా 15వ స్దానాన్ని కైవసం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











