సీక్రెట్ పార్ట్స్ ఎక్స్‌ఫోజ్ చేస్తూ టీవీ స్టార్ హల్ చల్! (ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: పబ్లిసిటీ కోసం సినీ, టీవీ తారలు ఎంతటి సెన్సేషన్ అయినా చేయడానికి తెగిస్తున్నారు. ఇపుడు పరిస్థితి ఎలా తయారైందంటే...ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీలుగా వెలుగొందాలంటే కేవలం, అందం టాలెంటు ఉంటే సరిపోదు. మీడియాలో తరచూ తమ పేరు మార్మోగి పోవాలి.
అందుకోసం చాలా మంది తారలు వివాదాలు, సెన్సేషన్ సృష్టించే మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇలా వివాదాల్లో ఉన్న వారికే టీవీ రియాల్టీ షోలు, ఇతర కార్యక్రమాలతో పాటు...వాణిజ్య ప్రకటనల్లో నటించే అవకాశం దక్కుతోంది.
బాలీవుడ్లోనే ఈ ధోరణి చాలా కాలంగా నడుస్తోంది....ఇక హాలీవుడ్లో ఎంత విచ్చల విడిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా హాలీవుడ్ కి చెందిన రియాల్టీ టీవీ స్టార్ చార్లొట్టె డాసన్ కూడా ఇలాంటి మార్గాన్నే ఎంచుకుంది. ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె అండర్ వేర్, బ్రా లాంటివి ఏమీ ధరించకుండా....అందాలన్నీ ఈజీగా ప్రదర్శించడానికి వీలున్న ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో హాజరైంది.
అక్కడ ఫోటోగ్రాఫర్లను చూడగానే అమ్మడు రెచ్చిపోయింది. తన సీక్రెట్ ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్ ఫోజ్ చేస్తూ హల్ చల్ చేసింది. అందాలు ఎక్స్ ఫోజు చేయడం మామూలే కానీ... మరీ ఇంత దారుణంగా ఆమె అశ్లీలంగా ప్రవర్తించిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కావాలనే..
కావాలనే తన అందాలను ఫోటోగ్రాఫర్లకు ప్రదర్శిస్తున్నట్లు ఉంది కదూ..

ఇంతకంటే దారుణం ఏముంటుంది?
పబ్లసిటీకి పరాకాష్ట...విచ్చలవిడితనానికి నిదర్శనం ఇంతకంటే ఏముంటుంది?

ప్లానింగ్ ప్రకారమే..
కావాలనే...పక్కా ప్లానింగ్ ప్రకారమే వీరు ఇలాంటి చర్యలకు పాల్పడతారని అంటున్నారు విశ్లేషకులు.

చార్లొట్టె డాసన్
వయసు 47, న్యూజిలాండ్ లో పుట్టింది, ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా ఉంది. ఒక సారి పెళ్లయింది..విడాకులు కూడా అయ్యాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో టీవీ స్టార్ గా తెగ పాపులర్ అయింది.


Click it and Unblock the Notifications











