ఫోటోలు: మేగజైన్ కోసం న్యూడ్‌గా రెచ్చిపోయిన టీవీ స్టార్లు
లండన్: పాశ్చాత్య దేశాల్లో న్యూడిటీ అనేది ఇప్పుడు సర్వ సాధారణం అయింది. ఒకప్పుడు హాలీవుడ్ సినిమా స్టార్లు, ఇంటర్నేషనల్ మోడల్స్ మాత్రమే న్యూడ్ ఫోజులతో అభిమానుల మత్తెక్కించే వారు. కానీ ఇప్పుడు టీవీ రంగంలోని తారలు కూడా అందాల ప్రదర్శనలో తామేమీ తక్కువకాదని తమ హాట్ అండ్ సెక్సీ అందచందాలను ఫుల్లుగా ఓపెన్ చేసి చూపిస్తున్నారు.
ఇలాంటి చర్యల వల్ల స్టార్స్ పాపులారిటీ పెరగడంతో పాటు, అభిమానుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో చాలా మంది స్టార్స్ న్యూడ్ ఫోజులకు వెనకాడటం లేదు. డబ్బుకు డబ్బు, ఫ్యాన్ ఫాలోయింగ్, చేతి నిండా అవకాశాలు.... ఇంటర్నేషనల్ లెవల్లో పబ్లిసిటీ. స్టార్స్‌కు ఇంతకు మించి ఇంకేం కావాలి?
తాజాగా అల్లుర్ అనే ఇంటర్నేషనల్ బ్యూటీ మేగజైన్ కోసం టీవీ స్టార్లు టీవీ స్టార్లు నయా రివెరా, జెన్నిఫెర్ మారిసన్, క్రిస్టా మిల్లర్, క్లార్ బోవెన్ నగ్నంగా ఫోజులు ఇచ్చారు. అసలే అందగత్తెలు, అందులో అన్నీ విప్పేసి తమ సెక్సీ ఒంపు సొంపులను ఒయ్యారంగా ఆరబోయడంతో అభిమానుల చూపులన్నీ అటు వైపే...!

నయా రివెరా అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మించింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించి నటిగా మారింది. పాటలు రాయడంలోనూ, పాడటంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. వయసు ఇప్పుడు 26.

జెన్నిఫర్ మారిసన్ అమెరికాలోని చికాగోలో జన్మించింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించి నటిగా, నిర్మాతగా మారింది. వయసు 34.

న్యూయార్కులో జన్మించిన క్రిస్టినా మిల్లర్ మంచినటి. వయసు 48.

ఆస్ట్రేలియాకు చెందిన క్లేర్ బోవెన్ నటి, సింగర్. వయసు 23.


Click it and Unblock the Notifications











