Just In
- 18 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 39 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 51 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 1 hr ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
Don't Miss!
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- News
జగ్గంపేటలో ఘోర ప్రమాదం .. మంటల్లో ఇద్దరు సజీవ దహనం , ముగ్గురికి గాయాలు
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Sports
ఓ ఇంటివాడైన విజయ్ శంకర్
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'మార్లిన్ మన్రో' అభిమానలుకు హ్యాపీ న్యూస్
ప్రపంచ సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ మార్లిన్ మన్రో. అమె చనిపోయిన తర్వాత కూడా అమె పేరు చరిత్రలో అలా నిలచిపోయింది. ఆమె చిత్రాలకు ఎప్పుడూ డిమాండే. తాజాగా మార్లిన్ మన్రో గాయపడినట్లు కనిపించే చిత్రాలు ఇంతవరకు లభ్యం కాలేదు. ఇపుడు లభ్యం అయ్యాయి. 1953లో 'రివర్ ఆఫ్ నో రిటర్న్' సెట్స్‌పై ఈ ఛాయాచిత్రాలు తీశారు. ఈ వివరాలను డైలీమెయిల్ ప్రచురించింది. మడమ విరిగినప్పటికీ కర్రల సాయంతో నడుస్తున్నప్పటికీ ఆమె అందం తగ్గలేదని పత్రిక రాసింది. నల్లని బికినీ, ఎత్తుమడమల జోళ్లతో ఆమె కనిపించింది. ఫొటోగ్రాఫర్ జాన్ వాషాన్ ఈ ఫొటోలను తీశారు. వాటిని లుక్ మ్యాగజైన్‌లో ప్రచురించారు. కాని వాటిలో కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి. డోవర్ పబ్లికేషన్స్‌సంస్థ అధ్యక్షుడు క్రిస్ కుప్పిగ్ మాట్లాడుతూ తాము వీటిపై పరిశోధన చేస్తున్నామన్నారు.
పది సంవత్సరాల క్రితం మార్లిన్ మన్రోకి సంబంధించిన ఇదే నీలిచిత్రం 600,000 కాపీల వరకు అమ్మడం జరిగింది. ఐతే అప్పుడు ఆ నీలిచిత్రం కేవలం 16-మిల్లి మీటర్ నిడివి మాత్రమే ఉంది. ఇలా పాత తరం హీరోయిన్ల నీలిచిత్రాలను తీపిగుర్తులుగా ఉంచుకునేందుకు చాలా మంది పోటీపడి ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి మరీ కొనుక్కోవడం జరుగుతుందని అంటున్నారు. ఇది ఇలా ఉంటే స్పానిష్‌కు చెందిన ఓ నీలి చిత్రాల ప్రముఖుడు మార్లిన్ మన్రో టాప్ హీరోయిన్‌గా ఎదగక ముందు అంటే చిన్న చిన్న వేషాలు వేసుకునే సమయంలో ఆమె నటించిన నీలిచిత్రాన్ని వేలంలో పెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పుడు హాలీవుడ్‌లో గత కొంతకాలంగా మార్లిన్ మన్రో జీవితం ఆధారంగా సినిమా తీయాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.