ఏంజలీనా జోలీ కేక పుట్టించే అందాలు (రేర్ ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే హీరోయిన్ ఏంజలీనా జోలి. ప్రపంచ వ్యాప్తంగా తన అందచందాలు, అభినయంతో అంతలా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఏంజలీనా జోలికి సంబంధించిన ఓల్డ్ ఫోటో షూట్ ఫోటోలు విడుదలయ్యాయి. దాదాపు 20 ఏళ్ల క్రితం తీసిన ఫోటోస్ ఇవి. 1994లో ఏంజలీనా వయసు(19) జోరుమీద ఉన్నప్పటి ఫోటోస్ కావడంలో ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఏంజలీనా జోలీకి సంబంధించిన ఇతర విషయాల్లోకి వెళితే...హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ తో దాదాపు ఏడెనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్న ఏంజలీనా ఈ ఏడాది అతన్ని పెళ్లాడింది. ఈ ఏడేళ్ల సహజీవనంలో ఈ జంట ముగ్గు పిల్లలకు జన్మనివ్వగా...మరో ముగ్గురిని దత్తత తీసుకున్నారు.
హాలీవుడ్ హాట్ జోడీ అయిన బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలిలను కలిపి......ముద్దుగా 'బ్రాంజలీనా' అని పిలుచుకుంటారు అభిమానులు. మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా వీరు పేరు తెచ్చుకున్నారు. 2005లో వచ్చిన 'మిస్టర్ అండ్ మిస్టర్స్ స్మిత్' చిత్రంలో కలిసి నటించిన ఈ జోడీ ప్రేమలో పడి పోయాడు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ.....ఒకరి కోరికలను మరొరు ఆస్వాదిస్తూ చూడముచ్చటైన ప్రేమ జంటగా పేరు తెచ్చుకున్నారు. స్లైడ్ షోలో ఏంజలీనా ఓల్డ్ ఫోటో షూట్ ఫోటోస్..

యంగ్ జోలీ
ఏంజలీనా జోలీకి 19 ఏళ్ల వయసున్నప్పుడు ఈ ఫోటో షూట్ జరిగింది.

హాట్ అండ్ సెక్సీగా
అప్పట్లో ఏంజలీనా జోలీ హాట్ అండ్ సెక్సీ అందాలతో ఆకట్టుకునే విధంగా ఉండటంతో అవకాశాలు త్వరగా వచ్చాయి.

టాప్ లెస్ అదిరింది
టాప్ లెస్ ఫోజులో ఏంజలీనా జోలి అందాలు అందిరిపోయాలా ఉన్నాయని అభిమానులు అంటున్నాయి.

మత్తెక్కించేలా
అభిమానులకు మత్తెక్కించేలా ఉన్న ఈ స్టిల్ కన్నార్పకుండా చూస్తున్నారు ఫ్యాన్స్.

చేతిలో సిగరెట్
ఏంజలీనా జోలికి సంబంధించిన డిఫరెంట్ యాంగిల్ స్టిల్.

ప్రస్తుతం అనేకం...
ప్రస్తుతం ఏంజలీనా జోలి నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, సమాజ సేవకురాలి, తల్లిగా వివిధ రకాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పెదాలే అందం
ఏంజలీనా జోలిలో ఎక్కువ మంది ఇష్టపడేది ఆమె అందమైన పెదాలే.


Click it and Unblock the Notifications











