సంగీత తన్మయత్వంతో స్టేజిపై బట్టలు ఊడదీసిన సింగర్
అమెరికా రాక్ మ్యూజిషియన్, సింగర్ కోర్ట్నిలవ్ స్టేజిపై చేసిన తన పిచ్చి చేష్టలతో అక్కడున్న అభిమానులు ఒక్కసారి అవాక్కయ్యారు. బ్రెజిల్‌లో రాత్రి స్టేజిపై కోర్ట్ని లవ్ చేసిన హాడావుడి అంతా, ఇంతా కాదు. స్టేజిపైన, బయట కోర్ట్నిలవ్ చేసిన ఫెర్పామెన్స్ అదిరిపోయింది. నిన్న రాత్రి సాయో పాలో మ్యూజిక్‌కి గాను కోర్ట్నిలవ్ రెచ్చిపోయి మరీ డాన్సు చేస్తూ శరీరంపై భాగంలో ఉన్న తన బట్టలను ఒక్కసారిగా ఊడతీయడం జరిగింది.
మొదటగా తన ఒంటి మీద ఉన్న వైట్ టీషర్టుని విప్పగా, ఆ తర్వాత సంగీతంలో ఉద్వేగానికి లోనయి తన నలుపు బ్రాని కూడా తీసివేయడమే కాకుండా, తన కుడిచేతి వ్రేలుని తన చెస్టుపై పాయింట్ చేస్తూ సంతోషంగా డాన్స్ చేయడం జరిగింది. ఈ ప్రక్క చిత్రంలో ఉన్న ఫోటోని గనుక చూసినట్లేతే మీకు పూర్తిగా అర్దం అవుతుంది. ఇది మాత్రమే కాకుండా కోర్ట్నిలవ్ ధరించిన తెలుపు టీషర్ట్‌పై 'Courtney be my...' అంటూ అక్షరాలను వ్రాసుకొవడం జరిగింది.
తనతో పాటు స్టేజిపై ఉన్న ఫీమేల్ రాకర్స్‌తో పాటు, పాటలు పాడుతూ గిటార్ వాయించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా గతంలో కూడా కోర్ట్నిలవ్ తన ట్విట్టర్ ఏకౌంట్ లో తనకు తాను అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలను ఫోస్ట్ చేసి వార్తల్లో కెక్కారు. దీని ద్వారా యావత్ కోర్ట్ని లవ్ అభిమానులు చాలా ఆశ్చర్యానికి గురి అయ్యారు. కోర్ట్ని లవ్ తన ట్వట్టర్ లో ఫోస్ట్ చేసినటువంటి ఫోటోలలో అండర్ వేర్ ధరించి తన బ్రెస్ట్ ని తన చేతులతో కవర్ చేసినటువంటి ఫోటోలను తనను ట్విట్టర్ లో ఫోలో అవుతున్న అభిమానులు చూసి ఒక్క సారిగా షాక్ కి గురి అయ్యారు.


Click it and Unblock the Notifications











