For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ సినిమా విడుదలకు ముందే సీక్వెల్ మొదలయింది..!!
Hollywood
oi-Kuladeep
By Kuladeep
|
జూలియా రాబర్ట్స్, జామీ ఫాక్స్, జెస్సికా ఆల్బా, బ్రాడ్లే కూపర్ వంటి హేమాహేమీలు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టెయినర్ వాలెంటాన్స్ డే సినిమా. హ్యాపీ డేస్, నథింగ్ ఇన్ కామన్ వంటి చిత్రాలను రూపొందించిన గ్యారీ మార్షల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వాలెంటాన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని దర్శకనిర్మాతలు ఎంతో ధీమాగా వున్నారు.
ఎంత ధీమాగా అంటే ఇంకా సినిమా విడుదల కాకముందే సీక్వెల్ తీసేంతగా. సినిమా ఫలితం ఎలాగూ బాగా వుంటుందని నమ్మకంతో వున్న వీరు అప్పుడే ఈ సినిమా సీక్వెల్ పనుల్లో నిమగ్నమయిందట. ఈ సినిమాలో కూడా జూలియా రాబర్ట్స్, జామీ ఫాక్స్, జెస్సికా ఆల్బాలు ప్రధాన పాత్రలు పోషిస్తారని తెలిసింది. మరి ఈ సినిమాను వచ్చే ఏడాది వాలెంటాన్స్ డేకు విడుదల చెయ్యాలని భావిస్తున్నారు వీరు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: హాలీవుడ్ గ్యారీ మార్షల్ జూలియా రాబర్ట్స్ జామీ ఫాక్స్ జెస్సికా ఆల్బా బ్రాడ్లే కూపర్ సీక్వెల్ వాలెంటాన్స్ డే garry marshall jessica alba julia roberts hollywood valentines day sequel
Story first published: Tuesday, February 9, 2010, 13:47 [IST]
Other articles published on Feb 9, 2010