Just In
- 49 min ago
ఈవెంట్‌కు వెళ్లి బలయ్యా.. హోటల్ గదిలో వాళ్లు నరకం చూపించారు: లక్ష్మీ రాయ్ షాకింగ్ కామెంట్స్
- 1 hr ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 11 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 12 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
Don't Miss!
- News
నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు: కీలక స్థానాల్లో
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అవార్డుల కార్యక్రమంలో కంట నీరు పెట్టుకున్నా..
మాజీ స్పైస్ గర్ల్, డిజైనర్ విక్టోరియా బెకహాం బ్రిటీష్ ఫ్యాషన్ అవార్డుల కార్యక్రమంలో 'డిజైనర్ బ్రాండ్ ఆఫ్ ద ఇయర్' అవార్డుని సొంతం చేసుకున్నారు. ఈ అవార్డుని సొంతం చేసుకున్నా తర్వాత విక్టోరియా బెకహాం ఎమోషనల్‌గా మాట్లాడారు. అంతేకాకుండా గతంలో స్టెల్లా మెక్‌కార్ట్నీ, బుర్‌బెర్రీ, టామ్ ఫోర్డ్ ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు.
అవార్డుని అందుకొని విక్టోరియా బెకహాం ఏడుస్తూ, నేను ఏడుస్తున్నందుకు నన్ను క్షమించండి. నేను ఏడుపు ఆపుకుందామను కున్నా నా వల్ల కాలేదని అన్నారు. నాకు ఈ అవార్డు వచ్చినందుకు నేను భయంతో ఉన్నాను, అందుకు కారణం గతంలో ఎంతో మంది మేధావులు ఈ అవార్డుని అందుకొవడం జరిగిందని అన్నారు.
ఇక విక్టోరియా బెకహాం, ప్రపంచ పుట్‌బాల్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న డేవిడ్ బెకహాం భార్య అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ అవార్డుల కార్యక్రమానికి విక్టోరియా బెకహాం బ్యాక్‌లెస్ బ్లాక్ డ్రస్సుని ధరించి రావడం జరిగింది. 37 సంవత్సరాల వయసు కలిగిన విక్టోరియా బెకహాం చివరగా నేను ఎన్ని అవార్డులు సాధించినప్పటికీ, వాటి వెనుక నా భార్త డేవిడ్ బెకహాం ఉన్నారనే విషయాన్ని ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు. ఇటీవల విక్టోరియా బెకహాం తన నాల్గవ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
అంతక ముందు విక్టోరియా, డేవిడ్ బెకహాం జంటకు ముగ్గురు మగపిల్లలు పుట్టారు. ముగ్గురి తర్వాత పుట్టిన పుట్టిన ఆ అమ్మాయికి డేవిడ్ బెకహాం జంట 'హార్పర్ సెవెన్' అనే పేరుని పెట్టడం జరిగింది. డేవిడ్ బెకహాంకి పుట్టిన ఈ అమ్మాయిని చాలా అపురూపంగా చూసుకుంటున్నారు.