Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
'ట్రాక్ సూట్' ఇంట్లో మాత్రమే.. రోడ్ల మీద కాదు
సింగర్ నుండి డిజైనర్‌గా మారిన విక్టోరియా బెకహాం ఇటీవల ఓ మాట్లాడుతూ తాను ఎంతగా ప్యాషన్‌ని ప్రేమించినప్పటికీ... పబ్లిక్‌లో 'ట్రాక్ సూట్స్' వేసుకోని అసహ్యంగా కనిపించే పనులను మాత్రం చేయనని అన్నారు. అంతేకాకుండా మీరు ఎప్పుడూ కూడా నేను ట్రాక్ సూట్ వేసుకోని వీధులంబడి తిరగడం చూడలేరని అన్నారు. ఐతే నాకు ట్రాక్ సూట్స్ వేసుకోవడం చాలా ఇష్టం అయినప్పటికీ... నాకు ఎప్పుడు ట్రాక్ సూట్ వేసుకోవాలని అనిపిస్తే వాటిని ఇంట్లో మాత్రమే వేసుకునేందుకు ఇష్టపడతానని అన్నారు.
37 సంవత్సరాల వయసు కలిగిన విక్టోరియా బెకహాం ప్రముఖ పుట్ బాల్ ఆటగాడు డేవిడ్ బెకహాం భార్యగా అందరికి సుపరిచితమే. అంతేకాకుండా విక్టోరియా గతంలో స్పైస్ గర్ల్‌గా ఉన్నారు. తన భర్త డేవిడ్ బెకహాంతో కలసి నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇందులో ముగ్గురు మగ పిల్లలు(బ్లూక్లెన్, రోమియో, క్రూజ్) కాగా.. హార్పర్ అనే అమ్మాయి ఉంది. ఫ్యాషన్ డిజైనర్‌గా తనకు Net-A-Porter.com అనే వెబ్సైట్ చాలా ఇష్టంగా పేర్కోన్నారు.