twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ట్రాక్ సూట్' ఇంట్లో మాత్రమే.. రోడ్ల మీద కాదు

    By Nageswara Rao
    |

    సింగర్ నుండి డిజైనర్‌గా మారిన విక్టోరియా బెకహాం ఇటీవల ఓ మాట్లాడుతూ తాను ఎంతగా ప్యాషన్‌ని ప్రేమించినప్పటికీ... పబ్లిక్‌‌లో 'ట్రాక్ సూట్స్' వేసుకోని అసహ్యంగా కనిపించే పనులను మాత్రం చేయనని అన్నారు. అంతేకాకుండా మీరు ఎప్పుడూ కూడా నేను ట్రాక్ సూట్ వేసుకోని వీధులంబడి తిరగడం చూడలేరని అన్నారు. ఐతే నాకు ట్రాక్ సూట్స్ వేసుకోవడం చాలా ఇష్టం అయినప్పటికీ... నాకు ఎప్పుడు ట్రాక్ సూట్ వేసుకోవాలని అనిపిస్తే వాటిని ఇంట్లో మాత్రమే వేసుకునేందుకు ఇష్టపడతానని అన్నారు.

    37 సంవత్సరాల వయసు కలిగిన విక్టోరియా బెకహాం ప్రముఖ పుట్ బాల్ ఆటగాడు డేవిడ్ బెకహాం భార్యగా అందరికి సుపరిచితమే. అంతేకాకుండా విక్టోరియా గతంలో స్పైస్ గర్ల్‌గా ఉన్నారు. తన భర్త డేవిడ్ బెకహాంతో కలసి నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇందులో ముగ్గురు మగ పిల్లలు(బ్లూక్లెన్, రోమియో, క్రూజ్) కాగా.. హార్పర్ అనే అమ్మాయి ఉంది. ఫ్యాషన్ డిజైనర్‌గా తనకు Net-A-Porter.com అనే వెబ్‌సైట్ చాలా ఇష్టంగా పేర్కోన్నారు.

    English summary
    Singer-turned-designer Victoria Beckham says she is too fashion conscious to wear tracksuits or “ugg” boots in public.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X