ఓ అందమైన సెక్స్ సినిమాను తీయాలనేది నా కోరిక
లండన్, జూన్ 15: అమెరికన్ నటి 'దిటా వాన్ టీసీ' ఇటీవల ఓ ప్రముఖ ఇంటర్యూలో మాట్లాడుతూ X-Rated సినిమాలు పెద్ద అభిమాని అని, రాబోయే కాలంలో ఓ అద్బుతమైన సెక్స్ సినిమాకు డైరెక్టు చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు తన అభిప్రాయాన్ని తెలిపింది. 39 సంవత్సరాల వయసు కలిగిన 'దిటా వాన్ టీసీ' సెక్స్ సినిమాలకు ప్రసిద్ది గావించిన సూపర్ స్టార్ సాష గ్రేకు పెద్ద వీరాభిమానని అన్నారు.
నా శృంగారం చాలా మంది మహిళలను మెచ్చేదిగా ఉంటుంది. శృంగారం అనేది ఎంత డర్టీగా అనుభవిస్తే అంత మజా ఉంటుంది. నేను సాష గ్రే పెద్ద అబిమానిని అవడానికి కారణం ఆమె నటించిన సినిమాల్లో శృంగారం ఎక్కువ పాళ్లలో ఉండడమే కాకుండా అభిమానులకు ఏమేమి అంశాలు కావాలో అలాంటి అన్ని అంశాలు ఉంటాయని అన్నారు. సాష గ్రే చాలా అందంగా ఉండడమే కాకుండా.. తన నటించిన సినిమాలలో సెక్స్ అనేది అర్దవంతంగా
ఉంటుందని అన్నారు.
ఇక 'దిటా వాన్ టీసీ' విషయానికి వస్తే అమెరికా burlesque డ్యాన్సర్. burlesque అంటే ఒక వ్యక్తినిగానీ విషయాన్నిగానీ ఎగతాళి చేయుటకు ఒక విలక్షణాన్ని ఎత్తి చూపే పద్ధతి. 1940లలో ఉండే సినిమా విధానానికి 'దిటా వాన్ టీసీ' పెట్టింది పేరు. తన అందచందాలతో మోడల్ గా ఎదిగిన 'దిటా వాన్ టీసీ' ఫిటిష్, బిజారే, మార్కూస్ లాంటి ఎన్నో మ్యాగజైన్‌ల కవర్ పేజిపై దర్శమిచ్చింది.
మోడల్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ప్లే బామ్ మ్యాగజైన్ కవర్ పేజిపై 1999, 2001మరియు 2002లో కవర్ పేజిపై దర్శమిచ్చింది. జర్మన్ మెటల్ బ్యాండ్ అయినటువంటి 'ఆట్రోసిటీ' 2008వ సంవత్సరానికి గాను కవర్ మోడల్‌గా 'దిటా వాన్ టీసీ' ని ఎంపిక చేసింది.


Click it and Unblock the Notifications











