మేగజైన్‌పై నగ్నంగా: మొన్న ఆవిడ, ఇపుడు ఈవిడ!

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: ఏ రంగంలో అయినా పోటీ అనేది సర్వ సాధారణమే. అయితే సినిమా, మోడలింగ్ రంగంలో మాత్రం ఈ పోటీ తత్వం కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పక తప్పదు. ముఖ్యంగా హీరోయిన్లు, హాట్ మోడల్స్ విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. అందాల ప్రదర్శన విషయంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతుంటారు.

ఇటీవల అమెరికన్ స్టార్ సెలబ్రిటీ కిమ్ కర్ధాషియాన్ పేపర్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన విషయం తెలిసిందే. కవర్ పేజీపై వచ్చిన కిమ్ ఫోటో అందరి మతులు పోగొట్టింది. తాజాగా హాలీవుడ్ బ్యూటీ జెన్నిఫర్ ఆనిస్టిన్ రోలింగ్ స్టోన్ అనే మేగజైన్ కవర్ పేజీ కోసం హాట్ అండ్ సెక్సీగా న్యూడ్ ఫోజులు ఇచ్చింది. 45 ఏళ్ల వయసులోనూ ఆమెలో ఇంకా సెక్సీనెస్ పొంగిపొర్లుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

జెన్నిఫర్ ఆనిస్టిన్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లోకి వెళితే....బ్రాడ్ పిట్‌తో విడిపోయిన తర్వాత ఆమె జస్టిన్ థ్రాక్స్ తో ప్రేమలో పడింది. గత కొంత కాలం క్రితమే ఇద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇప్పటికే వారి పెళ్లి తంతు పూర్తవ్వాల్సి ఉండగా తమ తమ పనుల్లో బిజీగా ఉండటం వల్ల పెళ్లి వాయిదా వేసుకున్నారు.

War of Derrieres: Now Jennifer Aniston Disses Kim Kardashian

భర్త బ్రాడ్ ఫిట్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత జెన్నిఫర్ ఆనిస్టన్ కొన్నాళ్లు ఒంటరిగా జీవించినా గత కొంత కాలంగా నటుడు మరియు డైరెక్టర్ జస్టిన్ థ్రాక్స్ తో డేటింగ్ చేస్తుంది. 45 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ ఆనిస్టన్‌కి, జస్టిన్ థ్రాక్స్ ప్రపోజ్ చేయడం.. ఆ వెంటనే అక్కడే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది. త్వరలో జెన్నిఫర్ ఆనిస్టన్‌, జస్టిన్ థ్రాక్స్ పెళ్లి చేసుకోబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X