ఆమె అర్దనగ్నంగా ఉన్న ఫోటో వెనుకాల అసలు రహాస్యం ఇదన్నమాట..
ఎమ్మా వాట్సన్ గత రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి కారణం తన అర్ద నగ్నంగా బాత్ రూమ్ లోని టబ్ దగ్గర ఉన్న ఫోటోలు లండన్ లోని ప్రముఖ యూనివర్సిటీ అయినటువంటి బ్రౌన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సెల్ ఫోన్స్ మరియు ఈ మెయిల్స్ లో దర్శనమివ్వడమే. ఇరవైసంవత్సరాల కన్నెపిల్లి పోటోలు చూసే సరికి మన యూనివర్సిటీ స్టూడెంట్స్ అసలు భూమి మీద ఆగడం లేదంట. ఈఅర్ద నగ్నమైన ఫోటోలను యావత్ లండన్ మొత్తం వ్యాపింపచేసి ఆనందిస్తున్నారంట.
దీనిపై స్పందించినటువంటి ఎమ్మావాట్సన్ ఇది ఎవరో కావాలని చేశారని అంటున్నారు. ఇలా చేయడం మొదటిసారి కాదని గత రెండు నెలలుగా తనవి కాని తన నగ్నమైన ఫోటోలతో బాగా ఏడిపిస్తున్నారని వాపోయింది. అంతేకాకుండా అసలు వారికి ఇలాంటివన్ని ఎక్కడనుంచి వస్తున్నాయో అర్దం కావడం లేదని అన్నారు. అసలు బ్రౌన్ యూనివర్సిటీలోనే తన పోటోలు కనపించడానకి కారణం ఎమ్మా వాట్సన్ బ్రౌన్ యూనివర్సిటీ హాస్టల్ లోఉంటూ డిగ్రీ చదువుతూ ఉంది. ఈపని హాస్టల్ ఉంటే ఆకతాయిలు కోంతమంది కావాలని చేస్తున్నారేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











