»   » అతనిలో మాత్రమే హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయంటున్న స్టార్ డైరెక్టర్..

అతనిలో మాత్రమే హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయంటున్న స్టార్ డైరెక్టర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రైకర్ వెనీ రూనీ లోమాత్రమే తాను హాలీవుడ్ హీరోకు ఉండవలసినటువంటి లక్షణాలు ఉన్నయాని వాటిని నేను గమనించానని ప్రఖ్యాత మెక్సికన్ మూవీ మేకర్ అలెజాండ్రో గాంజోలెజ్ అన్నారు. ఇటీవల కాలంలో పుట్ బాల్ ఆటకు సంబందించినటువంటి ఓకమర్షియల్ యాడ్ నిమత్తం రియల్ మాడ్రిడ్ పోస్టర్ బాయ్ క్రిస్టినో రోనాల్టోతో చేసినటువంటి యాడ్ లో ఆజట్టు స్టైకర్ వెనీ రూనీ కిమాత్రమే హాలీవుడ్ హీరోకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయని అది నేను గమనించానని తెలిపారు.

వెనీ రూనీ చాలా నాచురల్ గా ఉన్నాడని, అతనిని చూస్తుంటే నాకు వీధులలో తిరిగేవాడిలాగా అచ్చం ఓ వారియర్ అప్పీల్ లుక్ అతని శరీరంలో సృష్టంగా కనిపిస్తుందని అన్నారు. వెనీ రూనీ కెమెరా ముందు చేసినటువంటి యాక్షన్ కూడా అతనిలోని బెరుకు కనపడకుండా ఉండేటట్లు ఉందని అన్నారు. ఇక క్రిస్టినో రోనాల్టో విషయానికి వస్తే కెమెరా ముందు తను అదోరకమైన ఇబ్బందికి గురిఅవుతున్నట్లు నేను గమనించాను అని అన్నారు. దీనిని బట్టి క్రిస్టినో రోనాల్టో హీరోగా హాలీవుడ్ లోపనికి రాడని నేను భావిస్తున్నానని అన్నారు. హీరో అవ్వాలంటే వారికి కోన్ని లక్షణాలు ఉండాలని అన్నారు. ముఖ్యంగా కెమెరా ముందు వాళ్శు చేసేటటువంటి యాక్షన్ స్పష్టంగా ఉండాలని అన్నారు. అంతేకాకుండా భయపడుతున్నట్లు నటించకూడదు అని తెలిపారు.

English summary
The Mexican movie maker directed Rooney and Real Madrid poster-boy Cristiano Ronaldo in a recent TV commercial and insisted only one of them has true Hollywood star quality.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu