డేటింగ్ ఇక మా వల్ల కాదు మేము పెళ్లికి సిధ్దం అంటున్నజంట..
హైలరీ ఢఫ్ సింగర్ గా తన జీవితాన్ని టెలివిజన్ లో మెదలు పెట్టి అంచలు అంచలు గా ఎదుగుతూ హీరోయిన్ గా హాలీవుడ్ లో అడుగు పెట్టింది. తర్వాత తన స్వశక్తితోటి ఆల్బమ్స్ తీసి తన సత్తా చాటుకుంది. మైక్ కామ్ రి హాకీ ప్లేయర్ గా మన అందరకీ పరిచయం. ఒకరు హాకీ ప్లేయర్ మైక్ కామ్ రి, ఇంకోకరు హిరోయిన్ హైలరీ ఢఫ్. వీళ్లిద్దరి మధ్య రెండు సంవత్సరాల నుండి ప్రేమాయణం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరు చివరకు పెళ్లి చేసు కోవాలని నిశ్చయించుకున్నారు. పెళ్లి ఈ వారం చివర లో కాలిఫోర్నియాలో జరగునుంది అని మైక్ కామ్ రి వెళ్లడించారు.


Click it and Unblock the Notifications











