సెక్సీలేడీ న్యూడ్ ఫోజుపై ప్రియుడి వార్నింగ్!(ఫోటో ఫీచర్)
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి, టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ తన ప్రియుడు, ప్రముఖ సింగర్ కేన్ వెస్ట్‌తో సహజీవనం చేస్తూ ప్రస్తుతం గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ మేగజైన్ కోసం న్యూడ్ ఫోజు ఇస్తూ తన బేబీ బంప్(కడుపు)ను ప్రదర్శించాలని నిర్ణయించుకుంది.
అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం కిమ్ కర్ధాషియాన్ నిర్ణయాన్ని ఆమె ప్రియుడు కేన్ వెస్ట్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చాడట. గర్భవతిగా ఉన్నప్పుడు ఇలాంటి అవసరమా? ఇప్పటికే మనకు బోలెడు పబ్లిసిటీ వచ్చింది. న్యూడ్ ఫోజు ఇవ్వడం తనకు ఇష్టం లేదని తెగేసి చెప్పాడని ఇంటర్నేషన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో కిమ్ కర్ధాషియాన్ న్యూడ్ ఫోజు బయటకు వచ్చే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. ఏది ఏమైనా ఆమె నగ్న అందాలు వీక్షిద్దామనే ఆశతో ఉన్న అభిమానులు మాత్రం నిరాశకు గురయ్యారు. బాస్కెట్ బాల్ ఆటగాడు క్రిస్ హాంప్రస్ ప్రేమించి పెళ్లి చేసుకుని 72 రోజులు గడవక ముందే అతనితో విడిపోయిన కిమ్ కర్ధాషియాన్ ఆ తర్వాత నుండి సింగర్ కేన్ వెస్ట్‌తో డేటింగ్ చేస్తోంది. కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ ఇద్దరూ గత పది సంవత్సరాలుగా ఒకరికి ఒకరు తెలుసు. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనే యోచనలో ఉన్నారు. అయితే అంతకు ముందే ఇద్దరూ తొందర పడ్డారు. ఫలితంగా కిమ్ కర్ధాషియాన్ గర్భం దాల్చింది.

హాలీవుడ్ టాప్ సెలబ్రిటీలలో కిమ్ కర్దాషియాన్ ఒకరు.

ఆమె పలు టీవీ కార్యక్రమాలు, మోడలింగ్ లాంటి వ్యవహారాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

కిమ్ కర్దాషియాన్ ఇప్పటికే పలు సార్లు న్యూడ్ గా ఫోజులు ఇచ్చింది. ఆమె సెక్సీ అందాలకు ఎంతటి వారైనా పిదా అవ్వక తప్పదు.

బాస్కెట్ బాల్ ఆటగాడు క్రిస్ హాంప్రస్ ప్రేమించి పెళ్లి చేసుకుని 72 రోజులు గడవక ముందే అతనితో విడిపోయిన కిమ్ కర్ధాషియాన్ ఆ తర్వాత నుండి సింగర్ కేన్ వెస్ట్‌తో డేటింగ్ చేస్తోంది.

కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ ఇద్దరూ గత పది సంవత్సరాలుగా ఒకరికి ఒకరు తెలుసు. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనే యోచనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











