దెయ్యాల వీధిలో ఏం జరుగుతోంది...?
సినిమాలలో కొంత మందికి హాస్యం నచ్చుతుంది. మరి కొంత మందికి పోరాటాలు నచ్చుతాయి. ఇంకోంత మందికి భయపెట్టే సినిమాలను ఇష్టపడతారు. ఈ కోవకు చెందిన చిత్రం 'ఎ నైట్ మేర్ ఆఫ్ ఎల్మ్ స్టీట్'. జాకి ఎర్లె హెలి, కేలె గాల్ నర్ ప్రదాన పాత్రలు పోషంచారు. శామ్యుల్ బేయర్ దర్శకుడు. రత్న సెల్యులాయిడ్ సంస్ద ఈ చిత్రాన్ని 'దెయ్యాల వీధి' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. కొంత మంది కాలేజి కుర్రవాళ్లు ఒక వీధిలో నివసిస్తుంటారు. వీరికి ఆ దెయ్యానికి మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను భయపెట్టే విధంగా వుంటాయి.
నిర్మాత జక్కం జవహర్ బాబు మాట్లాడుతూ 'ఒక వీధిలో జరిగిన యధార్ద గాథ ఆధారంగా రూపోందించిన చిత్రమిది. ఈ నెల 27 దేశ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తామన్నారు'.
More from Filmibeat
హాలీవుడ్ శామ్యుల్ బేయర్ జాకి ఎర్లె హెలి కేలె గాల్ నర్ hollywood samuel bayer jackie earle haley kyle gallner


Click it and Unblock the Notifications











