twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా శరీరం ఫెరారీ కారు.. సత్తా ఉన్న వారికే అది సొంతం..?

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ రియాలిటీ షో రియల్ హౌస్‌వైవ్స్‌లో నటించిన న్యూయార్క్ స్టార్ సిటి హీరోయిన్ కెల్లీ బెన్సీమోన్ తన బికినీ బాడీ గురించి చాలా ఎక్కవగా ఊహించికుంటున్నట్లు సమాచారం. తన శరీర అందాల్ని బికినీ రూపంలో ఇటాలియన్ స్పోర్ట్స్ కారు మ్యాగజైన్ అయిన షేప్ మ్యాగజైన్‌కి అమాంతం ఆరబోయడమే కాకుండా తనకి బికినీ చాలా కరెక్టుగా సెట్ అవుతుందంటూ ఇంటర్యూలో తెలిపింది. ఈ సందర్బంలో కెల్లీ బెన్సీమోన్ మాట్లాడుతూ నా బాడీ షేప్ అచ్చం ఫెరారీ కారు లాగా ఉంటుందని తెలిపారు. ఫెరారీ కారు మాదిరి బాడీ కూడా బాగా నడవాలంటే శరీరంలోనికి ఆల్కహాల్, డ్రగ్స్, సిగరెట్స్ లాంటివి పోనివ్వకూడదని తెలిపింది.

    దీనిని బట్టి ఏమి అర్దం అవుతుందంటే కెల్లీ బెన్సీమోన్ ఆల్కహాల్, డ్రగ్స్, సిగరెట్స్ లాంటి వాటికి దూరంగా ఉండడమే తన బికినీ బాడీ యొక్క విజయ రహాస్యం అంటూ చెప్పకనే చెబుతుంది. 43 సంవత్సరాల వయుసు కలిగిన కెల్లీ బెన్సీమోన్ వారంలో ఆరు రోజులు తప్పని సరిగా డైట్ తీసుకుంటానని తెలిపింది. కేవలం ఒక్క ఆదివారం మాత్రమే తనకు నచ్చిన ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

    వీటితో పాటు శరీరం ఫిట్‌గా ఉండడం కోసం ప్రతిరోజు కూడా వర్క్ అవుట్స్ తప్పనిసరిగా చేస్తానని అన్నారు. కెల్లీ బెన్సీమోన్ ఇంకో ప్రత్యేకమైన అలవాటుని లేటుగా వెల్లడించారు. అదేంటంటే తన శరీరంలో నడుము నుండి క్రింద భాగం గట్టి పడడం కోసం గుర్రపు స్వారీని కూడా ఆస్వాదిస్తానని తెలిపారు. గుర్రపు స్వారీ చేయడం వల్ల శరీరంలో క్రింద భాగం గట్టి పడడమే కాకుండా మంచి ఫిట్‌గా కూడా ఉంటుందని తన అనుభవాలను తెలియజేశారు. కెల్లీ బెన్సీమోన్ శరీరానికి సంబంధించిన ఇమేజిని ప్రక్క చిత్రంలో చూడోచ్చు.

    English summary
    "My body is like a Ferrari," she said. "I know what it needs to run well, and that doesn't include drugs, alcohol, or cigarettes."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X