బరితెగింపు: డిపార్టుమెంటు స్టోర్లో నగ్నంగా హీరోయిన్
లండన్: హాలీవుడ్ బ్యూటీ లిండ్సే లోహన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి పాల్పడుతూ పాపులారిటీ పెంచుకునే ఈ కుర్రది ఈ సారి బరితెగింపుగా ప్రవర్తించింది. లండన్‌లోని ఓ డిపార్టుమెంటు స్టోర్లో ప్రవేశించి లిండ్సే లోహన్ ఒంటిపై ఉన్న గుడ్డలు విప్పేసి నగ్నంగా అటూ ఇటూ సంచరించిందట. ఇంటర్నేషనల్ మీడియాలో ఇపుడు ఇదో హాట్ టాపిక్‌గా మారింది.
నగ్నత్వం అనేది ఆమెకు కొత్తేమీ కాదు. గతంలో ప్లేబాయ్ లాంటి మేగజైన్లపై కూడా ఇలాంటి ఫోజులు ఇచ్చింది. లిండ్సే లోహన్ అందాలను ఆరాధించే అభిమానులు చాలా మందే ఉన్నారు. ఆమెను శృంగార దేవతలా ఆరాదిస్తారు. అందుకే ఫ్యాన్స్‌ను సంతోష పెట్టడానికి అప్పుడప్పుడూ న్యూడ్ ఫోటో షూట్లు ఇస్తుంటుంది.
లిండ్సే లోహన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

గతంలో డ్రగ్స్ కేసులో...
ఈ అందాల భామకి చెడు అలవాట్లు కూడా ఉన్నాయి. గతంలో లిండ్సే లోహాన్ డ్రగ్స్ తీసుకొని జైలుకెళ్ళింది.

డ్రగ్స్ వదిలించుకుంది
డ్రగ్స్ అలవాటను వదిలించుకోవడానికి తర్వాత రిహాబ్ సెంటర్‌కి కూడా వెళ్లారు. ఇపుడు డ్రగ్స్‌కి దూరంగా ఉంటోంది.

టూటూతో హల్ చల్
2012 జనవరి 6న లిండ్సే లోహాన్ టాటూ పార్లర్‌కి వెళ్లి తన చేతి మణికట్టు మీద 'విచారం లేకుండా జీవించు' టాటూని వేయించుకున్నారని తన స్నేహితులు తెలిపారు. లిండ్సే లోహాన్ ఇలా తన చేతిపై ఇలా టాటూ వేయించుకొవడానికి గల కారణం గతంలో తాను అనుభవించిన పాత జ్ఞాపకాలను మరిచిపోయేందుకేనని అన్నారు.

లిండ్సే లోహన్
ప్రస్తుతం లిండ్సే లోహన్ వయసు 27 సంవత్సరాలు. హాలీవుడ్ నటిగానే కాకుండా, పలు చిత్రాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.


Click it and Unblock the Notifications











