చంద్రుడుపై కాలు పెట్టిన తొలి మానవుడి జీవిత కథతో...

By Srikanya

లాస్ ఏంజిల్స్ : కొన్ని సినిమాలు ప్రారంభం రోజు నుంచే అందరిలో ఆసక్తిని కలగచేస్తాయి. అంటు వంటి ప్రాజెక్టు ఒకటి హాలీవుడ్ లో ప్రారంభం కానుంది. చంద్రుడి మీద అడుగు పెట్టిన తొలి మానవుడు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన జీవితంపై సినిమాని రూపొందిస్తే ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు.

'ఫస్ట్‌మ్యాన్‌: ఎ లైఫ్‌ ఆఫ్‌ నీల్‌ ఎ. ఆర్మ్‌స్ట్రాంగ్‌' పేరుతో జేమ్స్‌ హన్‌సెన్‌ రాసిన పుస్తకం ఆధారంగా యూనివర్శల్‌ స్టూడియో వాళ్లు దీన్ని తీయనున్నారు. సినిమా స్క్రిప్ట్‌కి ఒక రూపం తీసుకురావడానికే కొన్నేళ్లు పట్టింది. నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది.

'Whiplash' Director in Talks for Neil Armstrong Biopic

Whiplash చిత్రాన్ని డైరక్ట్ చేసిన Damien Chazelle ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన గత కొంత కాలంగా రీసెర్చ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తన కెరీర్ కు ఓ స్పష్టమైన రూపం ఇస్తుందని ఆయన భావిస్తున్నట్లు చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X